ITR Forms-CBDT | ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఐటీఆర్ ఫామ్స్ ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం నోటిఫై చేసింది.
విదేశీ మారకం నిల్వలు భారీగా పుంజుకున్నాయి. ఈ నెల 15తో ముగిసిన వారంతానికిగాను 9.112 బిలియన్ డాలర్లు పెరిగి 615.971 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వుబ్యాంక్ వెల్లడించింది.
Vivo-India | మనీ లాండరింగ్ కేసులో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో అనుబంధ వివో ఇండియాకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ లను అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు తెలిపాయి.
Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ ఐపీఓకు వెళ్లనున్నది. ఈ మేరకు సెబీ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది. ఈ ఐపీవో ద్వారా రూ.5,500 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తె
Infosys | ఇన్ఫోసిస్ సీఎఫ్ఓగా నిలంజయ్ రాయ్ వైదొలిగిన రెండు వారాల్లోనే సంస్థకు గట్టి షాక్ తగిలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సొల్యూషన్స్ ఫోకస్డ్ సంస్థతో ఇటీవల చేసుకున్న ఒప్పందం నుంచి వైదొలిగినట్లు శనివా�
బజాజ్ ఆటో తమ పాపులర్ మాడల్ బజాజ్ పల్సర్ పేరిట పల్సర్ మేనియా మాస్టర్స్ ఎడిషన్‌ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న పల్సర్ అభిమానులను ఏకం చేసేలా నిర్వహించిన ఈ ఈవెంట్లో 25వేల మందికిపైగా పాల్గొనగా,
ఈ వారం మధ్యలో జరిగిన భారీ పతనం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు వేగంగా కోలుకుంటున్నాయి. వరుసగా రెండో రోజూ సూచీలు పుంజుకున్నాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 242 పాయింట్లు లాభపడి 71,107 పాయింట్ల వద్ద ముగిసి�
గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ ఇంజినీర్స్ లిమిటెడ్‌ల నుంచి ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)కు రూ.2,673 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. గోవా షిప్�
Vodafone Idea | తన యూజర్ల కోసం వొడాఫోన్ ఐడియా.. రూ.3,199 ప్రీ పెయిడ్ రీ చార్జీ ప్లాన్ తెచ్చింది. దీనివల్ల రోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ అపరిమిత డేటా పొందొచ్చు.
Pakistan-India Car Sales | భారత్ లో గత నవంబర్ లో 3.6 లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. కానీ దాయాది దేశం పాకిస్థాన్ లో కేవలం 4,875 యూనిట్ల వాహనాలు మాత్రమే విక్రయించాయి వాహనాల తయారీ సంస్థలు.
Triumph Daytona 660 | భారత్ తోపాటు గ్లోబల్ మార్కెట్లో వచ్చేనెల తొమ్మిదో తేదీన మిడిల్ వైట్ స్పోర్ట్ బైక్ ‘డేటోనా660’ ఆవిష్కరించనున్నది. భారత్ లో ఈ బైక్ ధర రూ.9.50 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు.
Forex Reserves | భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు పెరిగాయి. ఈ నెల 15వ తేదీతో ముగిసిన వారానికి 9.11 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 615.97 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది.