వస్తు, సేవల పన్ను అధికారులకు ఊరట
డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులకు మరింత సమయం చిక్కింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకుగాను వార్షిక రిటర్నుల్లో ఉన్న వ్యత్యాసాలకు సంబంధించి డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకున్న గడువుల్ని కేంద్ర ప్రభుత్వం మరోమారు పొడిగించింది.
- డిమాండ్ నోటీసుల జారీకున్న గడువు మరోమారు పెంపు
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులకు మరింత సమయం చిక్కింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకుగాను వార్షిక రిటర్నుల్లో ఉన్న వ్యత్యాసాలకు సంబంధించి డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకున్న గడువుల్ని కేంద్ర ప్రభుత్వం మరోమారు పొడిగించింది. 2018-19కిగాను డిమాండ్ నోటీసుల జారీకి డెడ్‌లైన్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు, 2019-20కిగాను ఆగస్టు 31దాకా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, ఇంతకుముందు మార్చి 31, జూన్ 30గా ఉన్నాయి. అంతకుముందు ఇవి ఈ నెల 31, వచ్చే ఏడాది మార్చి 31 ఉండేవి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్‌కు జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందాయి. జీఎస్టీ షార్ట్ పేమెంట్కుగాను ఐసీఐసీఐపై రూ.26.8 కోట్ల నోటీసు వచ్చిం ది. ఇక జొమాటోకు రూ.401.7 కోట్ల జీఎస్టీ లయబుల్ షోకాజ్ నోటీసు వెళ్లింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

