విదేశీ మారకం నిల్వలు మరింత పెరిగాయి. ఈ నెల 2తో ముగిసిన వారాంతం నాటికి ఫారెక్స్ రిజర్వులు 5.736 బిలియన్ డాలర్లు పెరిగి 622.469 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
Nitin Gadkari - Fastag | జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ స్థానే జీపీఎస్ ఆధారిత టోల్ ఫీజు చెల్లింపు వ్యవస్థ అమల్లోకి రానున్నది. ఈ విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంకేతాలిచ్చారు.
Elon Musk | టెక్ మొఘల్ ఎలాన్ మస్క్ మొబైల్ ఫోన్‌కు గుడ్‌బై చెప్పారు. ఇకపై కొన్ని నెలలపాటు తాను మొబైల్‌ను వినియోగించనని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్.కామ్ (X.com) లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ఇకపై ఆడియో, వీడియో కాల్స
Maruti Ertiga | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి శుక్రవారం తన మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) ఎర్టిగా సేల్స్ పది లక్షల మైలురాయిని దాటాయని ప్రకటించింది.
Paytm | ఇప్పటికే ఆర్బీఐ ఆంక్షలతో సతమతం అవుతున్న ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)’ మరింత కష్టాల్లో చిక్కుకున్నది. బ్యాంకు బోర్డు నుంచి ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్లు వైద
EPFO Interest Rate | ప్రావిడెండ్ ఫండ్ (ఈపీఎఫ్) నిల్వలపై 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించేందుకు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయించనున్నదని సమాచారం.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ట్రేడింగ్ ఒడిదొడుకుల మధ్య సాగినా రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్ మద్దతుతో స్వల్ప లాభాలతో ముగిశాయి.
TCS : దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఉద్యోగులకు కార్యాలయ నుంచి పనిచేయాలని తుది హెచ్చరిక జారీ చేసింది. మరో త్రైమాసంలోగా నూతన విధానాన్ని ఉద్యోగులు విధిగా అనుసరించాలని స్పష్టం చేసింది.