ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తీసుకొచ్చిన ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్' ప్రపంచ సంచలనంగా మారింది. తక్కువ సమయంలోనే ‘గ్రోక్'తో ఎలాన్ మస్క్ సంపాదన పెరగటంతో..తాజాగా మరో సంచలన నిర్ణయం
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్..దేశవ్యాప్త విస్తరణలో భాగంగా ఒకేసారి ఆరు శాఖలను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యతోపాటు తెలంగాణలోని కరీంనగర్లో, తమిళనాడులో నాలుగు శాఖలను అందుబాటులోకి తీసుకొచ్చి�
డిజిటల్ మీడియా అంచనాలకుమించి రాణిస్తున్నది. 2024లో టెలివిజన్ రంగాన్ని అధిగమించి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగాల్లో అతిపెద్ద సెగ్మెంట్‌గా అవతరించినట్లు ఫిక్కీ-ఈవై నివేదికలో వెల్లడించింది. మీడియా
Vespa | ఇటలీకి చెందిన ఐకానిక్ బ్రాండ్ వెస్పా.. ప్రత్యేక ఎడిషన్‌గా పలు మాడళ్లను విడుదల చేసింది. వెస్పా టెక్, వెస్పా ఎస్ టెక్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Gold | కిలో బంగారం ఉంటే ఓ ప్రైవేట్ జెట్‌నే సొంతం చేసుకోవచ్చా? అంటే అవుననే చెప్తున్నారు మార్కెట్ నిపుణులు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ‘గోల్డ్ ఈజ్ ఎవర్గ్రీన్' అనే అంటున్నారు మరి. కాలం గడుస్తున్నకొద్దీ కనక�
IT Industry | భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) కష్టాలేనన్న అభిప్రాయాలు పరిశ్రమ విశ్లేషకుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి.
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజూ శుక్రవారం పదిగ్రాముల పుత్తడి ధర రూ.400 దిగి రూ.91,250కి చేరుకున్నది.
‘భారత్‌తో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ దేశంతో నాకున్నది ఒక్కటే సమస్య. అది ప్రపంచంలో అత్యధికంగా టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో ఒకటి అవడమే’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యాని�
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో..దేశీయ మార్కెట్లోకి మరో సిరీస్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎఫ్29 సిరీస్‌లో భాగంగా రెండు మాడళ్లను ప్రవేశపెట్టింది.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కూడా తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల నుంచి బీఎండబ్ల్యూ, మినీ కార్లు 3 శాతం వరకు సవరిస్తున్నట్లు వెల్లడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అంతర్జాతీయ సూచీలు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ దేశీయ మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో సూచీలు ఒక్కశాతానికి పైగా లాభపడ్డాయి.
బంగారం ధరలు రోజుకో రికార్డును నెలకొల్పుతున్నాయి. దేశీయ మార్కెట్లో బుధవారం మరో సరికొత్త స్థాయిని గోల్డ్ రేటు అందుకున్నది. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు ఆల్‌టైమ్ హైని తాకుతూ రూ.92 వేలను సమీపించింది.