Bournvita | బోర్నవిటాతోపాటు ఇతర కూల్ డ్రింక్స్ / బేవరేజెస్‌ను హెల్త్ డ్రింక్ క్యాటగిరీ నుంచి తొలగించాలని ఈ-కామర్స్ సంస్థలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ ఆదేశించింది.
OSM Stream City Qik | ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ సాయంతో ఒమెగా సైకీ మొబిలిటీ (ఓఎస్ఎం) అనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘న్యూ స్ట్రీమ్ సిటీ కిక్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్’ ఆవిష్కరించింది. దీని ధర రూ.3.25 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణ
Forex Reserves | ఏప్రిల్ ఐదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.98 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది, రూ.648.562 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందిందని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
TCS Q4 Results | ఐటీ మేజర్ టీసీఎస్ (TCS) అదరగొట్టింది. గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో టీసీఎస్ సంఘటితన నికర లాభాల్లో తొమ్మిది శాతం గ్రోత్ నమోదు చేసింది.
Stocks | అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు జూన్ నుంచి వడ్డీరేట్ల తగ్గింపు అవకాశాలపై నీళ్లు చల్లాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి.
దేశీయ ఐటీ సంస్థలకు మళ్లీ నిరాశతప్పెటట్టు కనిపించడం లేదు. అంతర్జాతీయ దేశాల ఆర్థిక స్థితిగతులు అనిశ్చితిలో కొనసాగుతుండటం, టెక్నాలజీ డిమాండ్ పడిపోవడం, క్లయింట్లు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రాధాన్�
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచాలని చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రూ.15,000గా ఉన్న ఈ సీలింగ్‌ను రూ.21,000కు తీసుకెళ్లాలని కేంద్రం యోచిస్తున్నట్ట