OnePlus | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్ తన ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. భారత్ లో శుక్రవారం నుంచి మొదలయ్యే డిస్కౌంట్ సేల్లో గరిష్టంగా రూ.10 వేల వరకూ ధరలు తగ్గిస్తోంది.
Jeep Meridian X Special | ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా భారత్ మార్కెట్లో బుధవారం తన మెరిడియన్ ఎక్స్ స్పెషల్ ఎడిషన్ (Jeep Meridian X Special Edition) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Air India | టాటా సన్స్ అనుబంధ ఎయిర్ ఇండియా తన ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త ఫెసిలిటీ తీసుకొచ్చింది. తమ విమానాల్లో ప్రయాణించే వారు తమకు వీలైనప్పుడు టికెట్ బుక్ చేసుకునేందుకు వీలుగా రెండు రోజుల పాటు టికెట్ల ధరలు �
Gold Rates | అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా బుధవారం దేశీయ బులియన్ మార్కెట్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర స్వల్పంగా రూ.80 తగ్గి రూ.72,820 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది.
Stocks | ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఒక్కరోజే రూ.30 లక్షల కోట్ల మదుపర్ల సంపద హరించుకుపోయింది.
GST Collections | సుస్థిర ఆర్థిక లావాదేవీలు సాగుతున్నాయన్న సంకేతాల నేపథ్యంలో దేశీయ ఆర్థిక లావాదేవీలు పుంజుకోవడంతో మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ.. కాలుష్య నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. విద్యుత్తు ఉత్పత్తి కోసం బొగ్గును మండించడం వల్ల వెలువడుతున్న సల్ఫర్ డయాక్సైడ్ను నియంత్రించేందుకు మం�
రికార్డు స్థాయికి చేరుకున్న విదేశీ మారకం నిల్వలు తరిగిపోయాయి. గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన ఫారెక్స్ రిజర్వులు ఈ నెల 24తో ముగిసిన వారాంతానికిగాను 2.027 బిలియన్ డాలర్లు కరిగిపోయి 646.673 బిలియన్ డాలర్లకు