Tata Play – Amazon Prime Lite | అమెజాన్ ప్రైమ్లైట్తో టాటా ప్లే టై-అప్.. సబ్స్క్రైబర్లకు ఇవీ బెనిఫిట్లు..!
Tata Play - Amazon Prime Lite | ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్’తో కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘టాటా ప్లే’ జట్టు కట్టింది.
Tata Play – Amazon Prime Lite | ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్’తో కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘టాటా ప్లే’ జట్టు కట్టింది. దీంతో తమ డీటీహెచ్, బింజ్ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో బెనిఫిట్లు అందించనున్నది టాటా ప్లే. టాటా ప్లే డీటీహెచ్ సబ్ స్క్రైబర్లు వేర్వేరు ప్యాకేజీలతో ఇటు టీవీ చానెళ్లతోపాటు ప్రైమ్ లైట్ కంటెంట్ కూడా వీక్షించవచ్చు.
టాటా ప్లే డీటీహెచ్ సబ్ స్క్రైబర్లు నెలకు రూ.199 నుంచి ప్రారంభమయ్యే ఈ టారిఫ్నైనా ఎంచుకోవచ్చు. దీనివల్ల వివిధ రకాల టీవీ చానెళ్లతోపాటు ప్రైమ్ లైట్ కంటెంట్ అందుకోవచ్చు. అలాగే బింజ్ చందాదారులు.. ప్రైమ్ లైట్ తో కలిసి 30కి పైగా ఓటీటీ యాప్స్ ఎంచుకోవచ్చు. ప్రైమ్ వీడియోతో కలుపుకుని ఆరు ఓటీటీలను సెలెక్ట్ చేసుకుంటే రూ.199, 33 ఓటీటీ యాప్స్ కావాలనుకుంట రూ.349 పే చేయాలి. సబ్ స్క్రైబర్లు కొత్త ప్లాన్లలో తమకు నచ్చిన ఓటీటీలను సెలెక్ట్ చేసుకునే సౌకర్యం ఉంది.
టాటా ప్లేలో ప్రైమ్ లైట్ తో కూడిన ప్యాకేజీలో సెలెక్ట్ చేసుకున్న యూజర్లకు వీడియో కంటెంట్ తోపాటు అమెజాన్ ఈ-కామర్స్ షిపింగ్, షాపింగ్ బెనిఫిట్లు లభిస్తాయి. ఆర్డర్ చేసిన రోజు, మరుసటి రోజు గానీ డెలివరీ చేస్తారు. స్పెషల్ సేల్స్ ప్రారంభించినప్పుడు ముందుగానే పాల్గొనవచ్చు. కొత్త ప్లాన్లతోపాటు టాటా ప్లే డీటీహెచ్ కస్టమర్లు రాయితీ ధరపై అమెజాన్ ప్రైమ్ వార్షిక సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

