mParivahan App | ఈ యాప్స్ ఉంటే.. డ్రైవింగ్ లైసెన్స్.. ఆర్సీ వెంట లేకున్నా నో ప్రాబ్లం
mParivahan App | మీరు మోటారు సైకిల్ నడుపుతున్నారా.. అయితే మీ వెంట డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ తదితర పత్రాలు తీసుకెళ్లనక్కర్లేదు.. మీ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఎం-పరివాహన్ యాప్, డిజిలాకర్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే సరి.
mParivahan App | ఇప్పుడు ప్రతి ఒక్కరూ టూ వీలర్.. కారు నడుపుతున్నారు. అయితే, వాహనాల యజమానులు రోడ్లపైకి వస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. ఒకవేళ పొరపాటుగా డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయినా, ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికెట్, బీమా పాలసీ సర్టిఫికెట్ వంటి పత్రాలు లేకున్నా వాహనాల యజమానులు ఇబ్బందుల్లో పడ్డట్లే. మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు లేకుండా ట్రాఫిక్ పోలీసులకు చిక్కారో సుమారు రూ.5000 వరకూ ఫైన్ పే చేయాల్సిందే.
అయితే, అంతా డిజిటలైజేషన్ అవుతున్న నేపథ్యంలో ఆందోళన చెందనక్కర్లేదు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, తదితర పత్రాలు వెంట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఒకే చోట ఉండేలా యాప్స్ రూపొందించిందీ కేంద్ర ప్రభుత్వం. డిజిలాకర్, ఎం-పరివాహన్ వంటి మొబైల్ యాప్ ల్లో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్ సీ), పొల్యూషన్ సర్టిఫికెట్, బీమా పాలసీ సర్టిఫికెట్ అప్ లోడ్ చేసుకోవచ్చు. 2018 నుంచి కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఈ డిజిలాకర్, ఎం-పరివాహన్ యాప్స్‌లో అప్ లోడ్ పత్రాలను నిజమైన డాక్యుమెంట్స్ గా పరిగణించాలని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
daughter kills father | ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె
‘తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి’
‘మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి’
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

