HomeBusinessFieo Pegs Fy25 Goods Exports At Doller500 510 Billion
500 బిలియన్ డాలర్లకు ఎగుమతులు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఎగుమతులు 60-70 బిలియన్ డాలర్లు పెరిగి 500 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నదని ఎఫ్ఐఈవో వెల్లడించింది.
న్యూఢిల్లీ, మే 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఎగుమతులు 60-70 బిలియన్ డాలర్లు పెరిగి 500 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నదని ఎఫ్ఐఈవో వెల్లడించింది. గతేడాది ఎగుమతులు 3 శాతం తగ్గి 437 బిలియన్ డాలర్లకు పరిమితమైన విషయం తెలిసిందే.