Tecno Spark 20 Pro 5G | వచ్చేనెలలో టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ ఆవిష్కరణ.. ఇవీ డిటైల్స్..!
Tecno Spark 20 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో తన టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ ఫోన్‌ను వచ్చేనెలలో గ్లోబల్ మార్కెట్లతోపాటు భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.
Tecno Spark 20 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో తన టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ ఫోన్‌ను వచ్చేనెలలో గ్లోబల్ మార్కెట్లతోపాటు భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. 108-మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 1080×2460 పిక్సెల్స్ రిజొల్యూషన్ తోపాటు 6.78 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తోందీ ఫోన్.
టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ ఫోన్ లో సెల్ఫీలూ వీడియోకాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 33వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. స్క్వేరిష్ రేర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ తోపాటు ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తోందీ ఫోన్. టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.14 వేల నుంచి రూ.16 వేల లోపు ఉంటుందని భావిస్తున్నారు. మూడు రంగుల ఆప్షన్లలో టెక్నో స్పార్క్ 20ప్రో 5జీ ఫోన్ వస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

