Tecno Spark 20 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో తన టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ ఫోన్ను వచ్చేనెలలో గ్లోబల్ మార్కెట్లతోపాటు భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.
Tecno Pova 6 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) సోమవారం బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో టెక్నో పోవా 6 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరించింది.
Poco X6 Neo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ పోకో (Poco) తన పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్ను వచ్చేనెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.