Redmi 13C 5G | రెడ్ మీ 13సీ 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!
Redmi 13C 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ తన రెడ్మీ 13సీ 5జీ ఫోన్ ధరపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసింది.
Redmi 13C 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ తన రెడ్మీ 13సీ 5జీ ఫోన్ ధరపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.10,499లకే రెడ్మీ 13సీ 5జీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. రెడ్మీ 13సీ 5జీ ఫోన్ లాంచింగ్ ధర రూ.13,999. అమెజాన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.3,500 డిస్కౌంట్, రూ.1000 విలువైన కూపన్ అదనంగా అందిస్తోంది.
90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 1600×720 పిక్సెల్ రిజొల్యూషన్‌తోపాటు 6.74 అంగుళాల హెచ్డీ + ఎల్సీడీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తున్న రెడ్ మీ 13సీ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ మీద పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్.
50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 2-మెగా పిక్సెల్ సెన్సర్ మాక్రో కెమెరా, డెప్త్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కూడా ఉంటుంది. 18వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

