TVS iQube | ప్రముఖ టూవీలర్స్ తయారీ సంస్థ ‘టీవీఎస్ మోటార్స్’ నుంచి ఐదు వేరియంట్లలో ఎలక్ట్రిక్ ఐ-క్యూబ్ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చాయి. బేస్ వేరియంట్ స్కూటర్ ధర రూ.94,999 నుంచి ప్రారంభం అవుతుంది.
OnePlus-JioMart Digital | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్ (One Plus) భారత్ మార్కెట్లో మరింత విస్తరణకు రిలయన్స్ సారధ్యంతోని జియోమార్ట్ డిజిటల్ సంస్థతో జత కట్టింది.
Gold Smuggling | ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు రోజులుగా నిర్వహించిన తనిఖీల్లో పలువురు ప్రయాణికుల నుంచి రూ.13.56 కోట్ల విలువైన 22.14 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Realme GT 6T | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ జీటీ 6టీ (Realme GT 6T) ఫోన్ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Tata Nexon | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) భారత్ మార్కెట్లోకి టాటా నెక్సాన్ (Tata Nexon) న్యూ ఎంట్రీ లెవల్ వేరియంట్ కార్లను ఆవిష్కరించింది.
Infinix | ప్రముఖ చైనా టెక్నాలజీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో (Infinix GT 20 Pro), ఇన్ఫినిక్స్ జీటీ బుక్ లాప్టాప్ (Infinix GT Book Laptop) లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారు చేసింది.
FPI Out Flows | దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెలలో తొలి పది రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ సంస్థల నుంచి రూ.17 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,73,097.59 కోట్లు పతనమైంది.
Ola-Microsoft | భారత్లో క్యాబ్ సర్వీసులు అందించడంతోపాటు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారు చేస్తున్న ఓలా గ్రూప్.. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ ‘అజ్యూర్’ నుంచి తప్పుకున్నది.
Samsung Galaxy F55 5G | దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ (Samsung Galaxy F55 5G) ఫోన్ను ఈ నెల 17న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.