Tata Nexon | మహీంద్రా 3ఎక్స్ఓ కారుతో పోటీ పడేందుకు టాటా నెక్సాన్ సిద్ధం అవుతున్నది. త్వరలో మార్కెట్లోకి వచ్చే టాటా నెక్సాన్ కారులోనూ పనోరమిక్ సన్ రూఫ్ జత చేస్తున్నారని సమాచారం.
Silver-Gold Rates | మళ్లీ బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే కిలో వెండి ధర రూ.1800 పెరిగి రూ.88,500లతో జీవిత కాల గరిష్టానికి చేరుకున్నది.
Motorola Edge 50 Fusion | ప్రముఖ చైనా టెక్ దిగ్గజం లెనోవో అనుబంధ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ (Motorola Edge 50 Fusion) ఫోన్ ను భారత్ మార్కెట్లో గురువారం ఆవిష్కరించింది.
ఎగుమతులు నీరసించాయి. గత కొన్ని నెలలుగా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్న ఎగుమతులు గత నెలలో సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాయి. ఏప్రిల్ నెలలో దేశీయ ఎగుమతులు ఒక్క శాతం వృద్ధితో 34.99 బిలియన్ డాలర్లుగా నమోదయ�
EPF | పిల్లల ఉన్నత విద్యావసరాలు, వైద్య చికిత్స, వివాహం, ఇంటి నిర్మాణం తదితర అవసరాల కోసం ఈపీఎఫ్ క్లయిమ్ లు మూడు రోజుల్లో క్లియర్ చేసేందుకు ఈపీఎఫ్ఓ మూడు రోజుల విధానాన్ని తీసుకొచ్చింది.
mParivahan App | మీరు మోటారు సైకిల్ నడుపుతున్నారా.. అయితే మీ వెంట డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ తదితర పత్రాలు తీసుకెళ్లనక్కర్లేదు.. మీ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఎం-పరివాహన్ యాప్, డిజిలాకర్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే సరి.
Tecno Spark 20 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో తన టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ ఫోన్‌ను వచ్చేనెలలో గ్లోబల్ మార్కెట్లతోపాటు భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.
EPFO | ఈపీఎఫ్ ఖాతాదారుడు సర్వీసులో పని చేస్తూ మరణిస్తే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం కింద రూ.7 లక్షల వరకు లబ్ధి చేకూర్చేలా ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకున్నది.