Realme GT 6 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రియల్మీ జీటీ 6 (Realme GT 6) ఫోన్‌ను ఈ నెల 20న భారత్ తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.
OnePlus Nord CE 4 Lite 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్.. భారత్ మార్కెట్లో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది.
Hyundai IPO | సుమారు రూ.25 వేల కోట్ల నిధుల సేకరణకు సిద్ధమైన దక్షిణ కొరియా ఆటో దిగ్గజం ‘హ్యుండాయ్ మోటార్ ఇండియా’.. ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడానికి ఐపీఓకు అనుమతించాలని సెబీని కోరింది.
HD Kumaraswamy | దేశంలో యూఎస్ సెమీ కండక్టర్ పరిశ్రమ మైక్రాన్ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి చెప్పారు.
Tata Nexon | టాటా మోటార్స్ (Tata Motors) సబ్-4 మీటర్ కంపాక్ట్ ఎస్యూవీ (SUV) టాటా నెక్సాన్ మరో మైలురాయిని చేరుకున్నది. ఇప్పటి వరకూ ఏడు లక్షల యూనిట్లు విక్రయించింది.
తీవ్ర ఒడుదొడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త స్థాయిలను అధిరోహించాయి. శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడైనా.. ఆఖర్లో మాత్రం లాభాలనే అందుకున్నాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచ�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీతో కలిసి టీ హబ్.. మొబిలిటీ చాలెంజ్‌ను నిర్వహిస్తున్నది. ఆటోమొబైల్ రంగంలో ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించడంతో పాటు ఎంపిక చేసిన స్టార్టప్‌లకు మార్కెట్‌పై అవగాహన కల
Infinix Note 40 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్‌ను ఈ నెల 21న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Hyundai IPO | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్.. భారత్ లోని హ్యుండాయ్ మోటార్ ఇండియాలో తన 17.5 శాతం వాటాను ఐపీఓ ద్వారా విక్రయించాలని తలపెట్టిందని తెలుస్తోంది.