Friendly Match | ఫ్రెండ్లీ మ్యాచ్‌లో బ్రెజిల్ జోరు.. ఏకపక్ష పోరులో చిత్తైన భారత్..!
Friendly Match : స్వదేశంలో జరిగిన చారిత్మాత్మక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత జట్టు తేలిపోయింది. శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మేటి జట్టైన బ్రెజిల్ (Brazil) ధాటికి టీమిండియా చేతులెత్తేసింది.
Friendly Match : స్వదేశంలో జరిగిన చారిత్మాత్మక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత జట్టు తేలిపోయింది. శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మేటి జట్టైన బ్రెజిల్ (Brazil) ధాటికి టీమిండియా చేతులెత్తేసింది. ఆరంభంలో మెరుగ్గానే ఆడినా.. ఒక్క గోల్ చేయలేకపోయింది మెన్ ఇన్ బ్లూ. ప్రపంచస్థాయి ఆటగాళ్లతో కూడిన బ్రెజిల్ 4-0తో జయభేరి మోగించింది. దాంతో.. భారత్ గెలవాలని కోరుకున్న అభిమానులు నిరాశ చెందినా, అత్యుత్తమంగా ఆడిన దక్షిణ అమెరికా జట్టు ఆటకు ఫిదా అయ్యారు.
సాకర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో బ్రెజిల్ పంజా విసిరింది. స్వదేశంలో బలమైన పనామాతో మ్యాచ్ డ్రా చేసుకున్న భారత జట్టును అలవోకగా ఓడించింది. శనివారం పోరులో తొలి అర్ధ భాగంలో దూకుడుగా ఆడిన టీమిండియా ఆటగాళ్లు గోల్ ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు.
FULL TIME | India 0-4 Brazil. 🇮🇳🇧🇷
A spirited performance from the Blue Tigers, but it wasn’t enough against the five-time world champions. Brazil take the win in Kolkata. ⚽#IndianFootball #INDBRA #Brazil pic.twitter.com/E1sGMed0Mp
— Khel Now (@KhelNow) October 3, 2026
కెప్టెన్, గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు పొరపాటు వల్ల 19 ఏళ్ల ఎస్టేవవో 28వ నిమమిషంలో గోల్ కొట్టాడు. 42వ నిమిషంలో అతడు.. పెడ్రోకు బంతిని పాస్ చేయగా రెండో గోల్ ఆ జట్టు చేరింది. రెండో అర్ధ భాగంలో 3-0తో ఆధిక్యంలో ఉన్న బ్రెజిల్.. అదే ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆట ముగుస్తుందనగా ఆఖరి నిమిషంలో సామ్యూల్ లినో మెరుపు గోల్‌ను గుర్ప్రీత్ అడ్డుకోలేకపోయాడు. దాంతో, 4-0తో బ్రెజిల్ విక్టరీ కొట్టింది.
Brazil have beaten India 4-0 in Kolkata! 🇧🇷🙌 pic.twitter.com/Bbb2OhOsfs
— SleeperFootballNews (@SleeperFootNews) October 3, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

