Vodafone Idea | ఐదేండ్ల గరిష్టానికి వొడాఫోన్ ఐడియా షేర్.. కారణమిదేనా..?!
Vodafone Idea | ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) షేర్ గురువారం ఐదు వారాల గరిష్ట స్థాయిని తాకింది.
Vodafone Idea | ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) షేర్ గురువారం ఐదు వారాల గరిష్ట స్థాయిని తాకింది. బీఎస్ఈలో ఇంట్రాడే ట్రేడింగ్లో దాదాపు మూడు శాతం పుంజుకుని రూ.18.50 పెరిగింది. 2019 మార్చి 29 తర్వాత వొడాఫోన్ ఐడియా షేర్లు అత్యధిక ధరతో ట్రేడ్ కావడం ఇదే ఫస్ట్ టైం. ట్రేడింగ్ ముగిసే సమయానికి వొడాఫోన్ ఐడియా షేర్ విలువ 2.77 శాతం పుంజుకుని రూ.18.52 లెవెల్స్ వద్ద ముగిసింది. ఈ నెలలో వొడాఫోన్ ఐడియా స్టాక్ 21 శాతం వృద్ధి చెందింది. ఈ కాలంలో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఏడు శాతం పుంజుకున్నది.
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ) ద్వారా రూ.18 వేల కోట్ల నిధులు సేకరిస్తామని వొడాఫోన్ గత ఏప్రిల్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎఫ్పీఓ ప్రకటనతో ఈ నెలలో 68 శాతం పుంజుకున్నది. ఎఫ్ పీఓ ద్వారా రూ.11లకు షేర్ విక్రయించనున్నట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది.ఇంతకుముందు నోకియా, ఎరిక్సన్ వంటి సంస్థలకు ఈక్విటీ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా షేర్ల విక్రయంతో వొడాఫోన్ ఐడియా సుమారు రూ.24 వేల కోట్ల నిధులు సేకరించింది. మరోవైపు రుణాల ద్వారా రూ.25 వేల కోట్ల నిధులు సేకరణపై కేంద్రీకరించింది.
ఇవి కూడా చదవండి :
Nissan new X-Trail SUV | ఆ ఐదు ఎస్యూవీలకు పోటీగా నిసాన్ న్యూ ఎక్స్-ట్రయల్.. వచ్చేనెలలో ఆవిష్కరణ..!
Stock Market Close | కొత్త శిఖరాలకు సూచీలు.. 79వేలు దాటిన సెన్సెక్స్.. 24వేల ఎగువన ముగిసిన నిఫ్టీ..
Hyundai Verna | మారుతి సియాజ్.. హోండా సిటీతో పోలిస్తే.. ఈ కారు మిడ్ సైజ్ సెడాన్ కార్లలో బెస్ట్ ..
Hyundai CNG Car | త్వరలో హ్యుండాయ్ నుంచి డ్యుయల్ సిలిండర్ సీఎన్జీ కారు.. !
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

