Reliance Jio | యూజర్ల కోసం జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. 20 శాతం చార్జీలు పెంపు..!
Reliance Jio | కొత్తగా 19 రకాల టారిఫ్ ప్లాన్లు ప్రకటించిన రిలయన్స్ జియో.. రెండున్నరేండ్ల తర్వాత చార్జీలు పెంచేసింది.
Reliance Jio | దేశంలోనే అతిపెద్ద టెలికం ప్రొవైడర్ ‘రిలయన్స్ జియో’.. కొత్తగా అన్ లిమిటెడ్ ప్లాన్లు ప్రకటించింది. తాజాగా ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్లు జూలై మూడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. కొత్త టారిఫ్ ప్లాన్లలో నెలకు రూ.189లతో కూడిన ప్లాన్ పై 2జీబీ డేటా, రోజువారీగా 2.5 జీబీ డేటా కోసం రూ.3,599తో వార్షిక టారిఫ్ ప్రకటించింది. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీ-పెయిడ్ ప్లాన్లపై సరాసరి 20 శాతం ధరలు పెంచేసింది. రెండున్నరేండ్ల తర్వాత రిలయన్స్ జియో టారిఫ్ ధరలు పెంచడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ రూ.155లతో ఉన్న బేస్ ప్లాన్ కోసం రూ.189 పే చేయాలి. ఈ ప్లాన్ మీద 22 శాతం చార్జీలు పెంచేసింది. జియో కొత్తగా 19 ప్లాన్లు ప్రకటిస్తే వాటిలో 17 ప్రీపెయిడ్ ప్లాన్లు కాగా, రెండు పోస్ట్ పెయిడ్ ప్లాన్లు.
28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ రూ.155 నుంచి రూ.189కి పెంచేసింది. రూ.209 తో కూడిన ప్లాన్ రూ.249లకు పెరిగింది. అన్ లిమిటెడ్ 5జీ డేటా పొందాలంటే రూ.239 నుంచి రూ.299 చెల్లించాల్సిందే. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ గడువు కేవలం 28 రోజులు మాత్రమే. వీటితోపాటు కొత్తగా రిలయన్స్ జియో పలు సర్వీసులు ప్రారంభించింది. జియో సేఫ్, జియో ట్రాన్స్ లేట్. క్వాంటం సెక్యూర్ కమ్యూనికేసన్ ఆప్ పర్ కాలింగ్, మెసేజింగ్, ఫైల్ ట్రాన్స్ ఫర్ తదితరాల కోసం రూ.199 చెల్లించాలి. జియో ట్రాన్స్ లేట్ అంటే బహుళ భాషా కమ్యూనికేషన్ యాప్. వాయిస్ కాల్, వాయిస్ మెసేజ్, టెక్ట్స్, ఇమేజ్ ట్రాన్స్ లేషన్ కోసం నెలకు రూ.99 పే చేయాల్సి ఉంటుంది.
టారిఫ్ పెంపు తర్వాత ప్లాన్లు ఇలా
28 రోజులు – రూ.189 – 2జీబీ
28 రోజులు – రూ.249 – 1జీబీ
28 రోజులు – రూ.299 – 1.5 జీబీ
28 రోజులు – రూ.349 – 2 జీబీ
28 రోజులు – రూ.399 -2.5జీబీ
28 రోజులు – రూ.449 – 3 జీబీ
56 రోజులు – రూ.579 – 1.5 జీబీ
56 రోజులు – రూ.629 – 2 జీబీ
84 రోజులు – రూ.479 – 6జీబీ
84 రోజులు -రూ.799 – 1.5 జీబీ
84 రోజులు – రూ.859 – 2 జీబీ
84 రోజులు -రూ.1199 -3జీబీ
336 రోజులు – రూ.1899- 24 జీబీ
365 రోజులు – రూ.3599 – 2.5 జీబీ
డేటా యాడ్ ఆన్ ప్లాన్లు
బేస్ ప్లాన్ – రూ.19 – 1 జీబీ
బేస్ ప్లాన్ – రూ.29 – 2 జీబీ
బేస్ ప్లాన్ – రూ.69 – 6జీబీ
ఇవి కూడా చదవండి :
Nissan new X-Trail SUV | ఆ ఐదు ఎస్‌యూవీలకు పోటీగా నిసాన్ న్యూ ఎక్స్-ట్రయల్.. వచ్చేనెలలో ఆవిష్కరణ..!
Stock Market Close | కొత్త శిఖరాలకు సూచీలు.. 79వేలు దాటిన సెన్సెక్స్.. 24వేల ఎగువన ముగిసిన నిఫ్టీ..
Hyundai Verna | మారుతి సియాజ్.. హోండా సిటీతో పోలిస్తే.. ఈ కారు మిడ్ సైజ్ సెడాన్ కార్లలో బెస్ట్ ..
Hyundai CNG Car | త్వరలో హ్యుండాయ్ నుంచి డ్యుయల్ సిలిండర్ సీఎన్జీ కారు.. !
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

