Moto G04s | 30న భారత్ మార్కెట్లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ మోటో జీ04ఎస్.. ఇవీ డిటైల్స్..!
Moto G04s | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటో మోటో జీ04ఎస్ ఫోన్ ఈ నెల 30న భారత్ మార్కెట్లో ఆవిష్కరించడానికి రంగం సిద్ధమైంది.
Moto G04s | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటో మోటో జీ04ఎస్ ఫోన్ ఈ నెల 30న భారత్ మార్కెట్లో ఆవిష్కరించడానికి రంగం సిద్ధమైంది. గత ఫిబ్రవరిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన మోటో జీ04 అప్ డేటెడ్ వర్షన్‌గా వస్తోంది మోటో గో 4ఎస్. ఫ్లిప్ కార్ట్ ద్వారా మోటో జీ04ఎస్ ఫోన్ల విక్రయాలు ప్రారంభం అవుతాయి. జూన్ మొదటి వారంలో సేల్స్ మొదలవుతాయి.
మోటో జీ04ఎస్ ఫోన్ యూనిసోక్ టీ606 ఎస్వోసీ, 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఆన్ బోర్డు స్టోరేజీతో వస్తోంది. ఆండ్రాయిడ్ 14, డోల్బీ ఆట్మోస్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.6 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది.
5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుందీ మోటో జీ04ఎస్ ఫోన్. ఎల్ఈడీ ఫ్లాష్ తోపాటు పోర్ట్రైట్ మోడ్, ఆటో నైట్ విజన్ కు మద్దతుగా సింగిల్ ఏఐ బ్యాక్డ్ 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది. మోటో గో 4 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.6,999, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,499లకు లభించాయి. మోటో జీ04ఎస్ ఫోన్ కూడా అదే ధరలకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

