Google Pixel 9 Pro | గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ (Google) తన గూగుల్ పిక్సెల్ 9 ప్రో (Google Pixel 9 Pro) ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం సిద్ధమైంది. వచ్చేనెల 13న జరిగే గూగుల్ ఈవెంట్లో ఈ ఫోన్ ఆవిష్కరిస్తారు.
Poco M6 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్లో 64 జీబీ వేరియంట్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Nothing Phone 2a Plus | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన నథింగ్ ఫోన్ 2ఏ కొనసాగింపుగా నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఫోన్ ఈ నెల 31న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Infosys Q1 | ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం నికర లాభాల్లో ఏడు శాతం వృద్ధి సాధించి రూ.6,368 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం గడించింది.
Gold Rates | దేశీయంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర ధగధగ మెరుస్తున్నది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.700 వృద్ధి చెంది రూ.76,400లకు దూసుకెళ్లింది.
Union Cabinet | ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) రేపు (గురువారం) సమావేశం కానుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి
Amazon Prime Day sale : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ జులై 20న ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్లో షియామి, రియల్మీ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Mukesh Ambani | కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేసిన ముకేశ్ అంబానీ పుట్టుకతోనే సంపన్నుడు కాదు. ఓ నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించారు. మరి నిరుపేద కుటుంబంలో పుట్టిన అంబానీ ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా ఎలా ఎది
బంగారం ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి రేటు రూ.550 ఎగిసింది. దీంతో దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో తులం రూ.75,700 పలికింది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. డిపాజిట్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక డిపాజిట్ స్కీం ‘అమృత వృష్టి’ను అందుబాటులోకి తీసుకొచ్చింది.