Union Budget 2024 | ఈ నెల 23న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నార్త్ బ్లాక్ లోని ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయంలో సంప్రదాయ హల్వా వేడుక నిర్వహించారు.
Ratan Tata- Mukesh Ambani | దేశీయ టెలికం రంగంలో ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్, రతన్ టాటా సారధ్యంలోని టాటా గ్రూప్ మధ్య గట్టి పోటీ నెలకొంటుందని చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్ తో టీసీఎస్ రూ.15 వేల కోట్లతో భాగస్వామ్య ఒప్పందం క
Tata Curvv | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఆగస్టు ఏడో తేదీన ఆవిష్కరించనున్న టాటా కర్వ్ కారును ఐసీఈ, ఈవీ వేరియంట్లలో ఆవిష్కరించనున్నది.
Hyundai Exter CNG | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన న్యూ ఎస్యూవీ కారు ఎక్స్టర్ (Exter) ను సీఎన్జీ వర్షన్ లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
MG Motor CUV EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ (MG Motor) భారత్ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ కారు ‘సీయూవీ (CUV)’ వచ్చే ఫెస్టివ్ సీజన్లో ఆవిష్కరించనున్నది.
iQoo Z9 Lite 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్9 లైట్ 5జీ (iQoo Z9 Lite) ఫోన్ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Kia EV6 | ఇంటిగ్రేటెడ్ చార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ఐసీసీయూ)లో సమస్య తలెత్తడంతో కియా తన ఈవీ ఎస్ యూవీ కారు ‘ఈవీ6’ 1138 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.
Signal Jump | బెంగళూరు పోలీసులు వాహనదారులకు రిలీఫ్ కల్పించారు. తమ వెనుక ఉన్న అంబులెన్సులకు దారి ఇచ్చేందుకు సిగ్నల్ జంప్ చేసినా, జీబ్రా లైన్ దాటినా ఇక ఫైన్ విధించరు.
Audi Q5 Bold | ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా (Audi India) తన ఎస్యూవీ కారు క్యూ5 బోల్డ్ (Q5 Bold)ను భారత్ మార్కెట్లో సోమవారం ఆవిష్కరించింది.