Oppo K12x 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Piyush Goyal | ఏంజిల్ ట్యాక్స్ రద్దుతో స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని వర్గాల ఇన్వెస్టర్లకు సాయ పడుతుందని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
EV Cars | దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు నగరాల పరిధిలోని 500 మంది ఎలక్ట్రిక్ కార్ల యజమానులు.. ఈవీ కార్లంటేనే బెంబేలెత్తి పోతున్నారు. 51 శాతం మంది ఈవీ కార్ల ఓనర్లు తదుపరి తాము ఐసీఈ కార్లనే కొనుగోలు చేస్�
Samsung Galaxy A06 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఏ06 (Samsung Galaxy Ao6) ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Belated ITR | 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుంది. గడువు తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే రూ.5000 వరకూ పెనాల్టీ చెల్లించాల్సిందే.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,85,186.51 కోట్లు పెరిగింది.
August Bank Holidays | ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు కలిపి మరో ఆరు రోజులకు బ్యాంకులకు జాతీయ సెలవులు. ఇవి కాకుండా మరో ఏడు రోజులు దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సెలవులు ఉన్నాయి
Piyush Goyal | ప్రజాకర్షక పథకాలు, ఉచిత పథకాల వల్ల దీర్ఘకాలంలో దేశానికి నష్టం చేకూరుస్తాయని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు.
Hyundai Alcazar facelift | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ అనుబంధ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. వచ్చే సెప్టెంబర్ లో అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ కారు ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది.
Vijay Mallya-SEBI | పరారీలో ఉన్న వ్యాపారవేత్త, మాజీ లిక్కర్ బారోన్ విజయ్ మాల్యా గానీ, ఆయన అనుబంధ సంస్థలు గానీ, భారతీయ సెక్యూరిటీ మార్కెట్లలో మూడేండ్ల పాటు ట్రేడింగ్ నిర్వహించరాదంటూ సెబీ నిషేధం విధించింది.