విద్యాభివృద్ధికి బూర్గంపహాడ్ మండలంలోని ఇరవెండి పంచాయతీ పూర్తి సహకారం ఉంటుందని పంచాయతీ సర్పంచ్ గుండి బాబూరావు, ఉప సర్పంచ్ మహంకాళి రామారావు తెలిపారు. గురువారం మండల పరిధిలోని..
విధి నిర్వహణలో ఉన్న పోస్టుమ్యాన్పై కోతులు దాడి చేసిన సంఘటన గురువారం బూర్గంపహాడ్‌లో చోటుచేసుకుంది. పోస్టాఫీస్‌లో పోస్టుమ్యాన్‌గా పని చేస్తున్న నాగరాజు విధి నిర్వహణలో భాగంగా..
తొలకరి పలకరించింది. ఇక పంటలు వేసుకోవచ్చనే ఆనందంతో ఉన్న అన్నదాతను మాత్రం తొలకరి ముంచింది. ప్రస్తుత వానాకాలం సీజన్ ఆరంభంలో బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో 80 శాతం మంది రైతుల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో బూర్గంపహాడ్ మండలంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంఈఓ యదుసింహరాజు బుధవా�
గ్రామీణ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారంర బూర్గంపహాడ్ మండలంలో పర్యటించిన ఆయన బూర్గంపహాడ్ మండల కేంద్రంలో..
ద్విచక్రవాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తూ బూర్గంపహాడ్ పోలీసులకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... ఒడిస్సా నుండి ములుగు జిల్లా మంగపేటకు బజాజ్ పల్సర్ వాహనంపై అక్రమ�
బూర్గంపహాడ్ మండలం సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో గ్రామానికి చెందిన బీసీ కాలనీవాసులు లారీలను అడ్డుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపప్లో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్వహించిన 'గిరిజన జీవితం, సాంప్రదాయాలు, గతానుభవాలు, అంతర్ద్రుష్టులు, దూరదృష్టి' అంశంపై ఈ 12, 13 తేదీల్లో రెండు రో�
అటవీ శాఖ సిబ్బంది విధులను గాలికి వదిలి పట్టపగలే నిద్రకు ఉపక్రమించిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ అటవీ చెక్‌పోస్టులో శనివారం చోటుచేసుకుంది. మోరంపల్లిబంజర్‌లో అటవీ తనిఖీ కేంద్రంలో
ఒక తరం కష్టపడి సంపాదిస్తే మరో తరం కాపాడుతుంది.. ఒక తరం పెంచుతుంది.. ఒక తరం ముందుకు తీసుకుపోతుంది. ఈ బంధం తెగకుండా చూసుకునే బాధ్యత తరతరాల కుటుంబానిది. నాలుగు తరాలు ఒకేచోట కలిస్తే ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది
భవిష్యత్ తరాల కోసం సహజ వనరులను కాపాడుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించుకోవడం, వన్యప్రాణుల ఆవాసాలను రక్షించడం కోసం సమిష్టి కృషి అవసరమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖాధికారి కృష్ణగౌడ్ అన్నార�
అధికారిక ఇసుక ర్యాంపుల్లో నిర్వాహకుల కనుసన్నల్లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రజలు మండిపడుతున్నారు. బూర్గంపహాడ్ మండలం సోంపల్లిలో ఇటీవల అధికారికంగా మూడు ర్యాంపులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ
డివైడర్‌ను ఆటో ఢీకొనగా డ్రైవర్ మృతిచెందిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సారపాక గాంధీనగర్‌లో నివసిస్తు�
ద్విచక్ర వాహనాన్ని డోజర్ ఢీకొన్న ఘటనలో కుమారుడు మృతిచెందగా తండ్రికి గాయాలైన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక చందు బజార్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రక