బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పారిశుధ్యం పడకేసింది. మేజర్ పంచాయతీలో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం, డ్రైనేజీలను పిచ్చి చెట్లు కమ్మేసి కనిపిస్తున్నాయి. అసలే వర్షాకాలం. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంత�
హత్య చేసేందుకు కారుతో ఢీకొట్టగా ఆ వ్యక్తి ఖమ్మంలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు నిందితుడి ఇంటికి నిప్పంటించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంఘటన బూర్గ�
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను పట్టుకున్న సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలురెడ్డిపాలెం గొమ్మూరు వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల �
కిడ్నీ బాధితుడిని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకోవడంతో 'నమస్తే తెలంగాణ' 'ఆపన్న హస్తం కోసం అభాగ్యుడి ఎదురు చూపులు' అనే శీర్షికన గురువారం కథనం ప్రచురించడంతో దాతలు స్పందించి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకువ
బూర్గంపహాడ్ మండల పరిధిలోని బత్తులనగర్ గ్రామానికి చెందిన సున్నం మహేశ్ బుధవారం ఐటీసీ సమీపంలో లారీ ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడ
ఆపన్న హస్తం కోసం ఓ అభాగ్యుడి కుటుంబం ఎదురుచూపులు చూస్తోంది. బూర్గంపహాడ్ మండల పరిధిలోని వేపలగడ్డకు చెందిన కణితి రామకృష్ణ అనారోగ్యం పాలై కిడ్నీ, లివర్ సమస్యతో ఖమ్మం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తేజావత్ సీతారాములు, విజయ దంపతులు తన కుమారుడు తేజావత్ చైతన్యతేజ జ్ఞాపకార్ధం గురువారం ఉపాధ్యాయులు, విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. త�
బూర్గంపహాడ్ మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో గురువారం ఉదయం నిర్వహించాల్సిన గ్రామ సభకు అధికారులు డుమ్మా కొట్టడంతో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సర్ ప్రోగ్రామ్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రజల స�
వయసు పైబడి కడుపున పుట్టిన బిడ్డలు పట్టించుకోక ఆపన్నహస్తం కోసం ఎదురుచూసే పండుటాకుల (వృద్ధులు)పై 'చేయూత' విషయంలో ప్రభుత్వానికి వివక్ష ఎందుకని తెలంగాణ రైతుకూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కా�
సర్వర్ మొరాయించడంతో రేషన్ బియ్యం పంపిణీ నిలిచిపోయి లబ్దిదారులు ఇబ్బందులు పడ్డారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామ పంచాయతీలోని రేషన్ దుకాణం వద్ద లబ్దిదారులు రేషన్ బియ్యం కోసం వెళితే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనల మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించి బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ, ఉచిత వసతి...
దివ్యాంగ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు క్రీడా పోటీలు నిర్వహించాలని చుంచుపల్లి మండల విద్యాధికారిణి నీరజ అన్నారు. మంగళవారం జీహెచ్ఎస్ బాబూక్య�
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి (డీఐఈవో) వెంకటేశ్వర్లు అన్నారు. బూర్గంపహాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన ఆకస్మ�