వాడవాడలా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ వేడుకలు
బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా వాడవాడలా ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ వేడుకలను ఎంఆర్పీఎస్ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. బూర్గంపహాడ్ మండల కేంద్రంతో పాటు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, సారపాక, లక్ష్మీపురం, మోరంపల్లిబంజర్ తదితర గ్రామాల్లో..
బూర్గంపహాడ్, జూలై 07 : బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా వాడవాడలా ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ వేడుకలను ఎంఆర్పీఎస్ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. బూర్గంపహాడ్ మండల కేంద్రంతో పాటు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, సారపాక, లక్ష్మీపురం, మోరంపల్లిబంజర్ తదితర గ్రామాల్లో ఎంఆర్పీఎస్ జెండాలను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బూర్గంపహాడ్ సర్పంచ్ మందా నాగరాజుతో పాటు ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు దేపంగి రమణ హాజరై జెండా ఆవిష్కరణల్లో పాల్గొన్నారు. అనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేపంగి రామచంద్ర, మిరియాల ముసలయ్య, కేసుపాక పుల్లయ్య, మహాజన కార్మిక సంఘం చైర్మన్ దేపంగి గోపాలకృష్ణ, రామకృష్ణ, రాము, చక్కా నర్సింహారావు, దేపంగి నర్సింహారావు, ఎంఈఎఫ్ నాయకులు మిరియాల శ్రీనివాసరావు, కోట జయరాజు, కోట శ్రీరామమూర్తి, మిరియాల అంజి, నాగముత్యం, సంతోష్, మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

