కోతుల దాడిలో పోస్టుమ్యాన్‌కు గాయాలు
విధి నిర్వహణలో ఉన్న పోస్టుమ్యాన్పై కోతులు దాడి చేసిన సంఘటన గురువారం బూర్గంపహాడ్‌లో చోటుచేసుకుంది. పోస్టాఫీస్‌లో పోస్టుమ్యాన్‌గా పని చేస్తున్న నాగరాజు విధి నిర్వహణలో భాగంగా..
బూర్గంపహాడ్, జూన్ 18 : విధి నిర్వహణలో ఉన్న పోస్టుమ్యాన్పై కోతులు దాడి చేసిన సంఘటన గురువారం బూర్గంపహాడ్‌లో చోటుచేసుకుంది. పోస్టాఫీస్‌లో పోస్టుమ్యాన్‌గా పని చేస్తున్న నాగరాజు విధి నిర్వహణలో భాగంగా పోస్టల్ కార్డులు బట్వాడా చేసేందుకు వెళ్లగా ఓ ఇంటి వద్ద కోతులు అతడిపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో గాయపడిన పోస్టుమ్యాన్‌ను చికిత్స కోసం స్థానికులు బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పంచాయతీ అధికారులు కోతులను తక్షణమే నిర్మూలించి దాడులు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

