నిడమనూరు మండల కేంద్రంలోని తపాలా శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బ్యాంకు ఖాతాదారుల జేబులకు చిల్లు పడుతున్నది. బ్యాంకుల్లో ఏటీఎం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న ఖాతాదారులకు తపాలా శాఖ ద్వారా అందాల్సిన ఏ
గ్రామాల్లో ప్రజలకు భద్రంగా అందాల్సిన ఆధార్, పాన్ కార్డులు, పలు ఉత్తరాలు శనివారం గ్రామ పంచాయతీలో చెత్త సేకరణకు వచ్చిన ట్రాక్టర్లో దర్శనమిచ్చాయి. వాటిని చూసిన గ్రామస్థులు.. భద్రంగా ప్రజలకు అందజేయాల్సి�