Home
Sports
England Clinch T20 Series 3 1 After Seven Run Victory Despite Mitchell Marsh Stunning 119
ఇంగ్లండ్‌దే టీ20 సిరీస్
ఛేదనలో కెప్టెన్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 119) అద్భుత శతకంతో చెలరేగినా నాలుగో టీ20లో ఆస్టేల్రియాకు నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ 7 పరుగుల తేడాతో గెలిచి ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది.
సిడ్నీ: ఛేదనలో కెప్టెన్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 119) అద్భుత శతకంతో చెలరేగినా నాలుగో టీ20లో ఆస్టేల్రియాకు నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ 7 పరుగుల తేడాతో గెలిచి ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది.
తొలుత ఆల్‌రౌండర్ సామ్ కరన్ (28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 నాటౌట్) మెరుపులతో ఇంగ్లిష్ టీమ్ 20 ఓవర్లలో 181/7 స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 174/7 స్కోరుకే పరిమితమై ఓడిపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

