బహుజన సమాజ్ వాదీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సోమవారం తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. అతడిని పార్టీ పదవుల నుంచి తొలగించిన మరుసటి రోజే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
Mayawati Expels Nephew | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజకీయ వారసుడిగా ప్రచారం జరిగిన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు.
Mayawati | ఉత్తరప్రదేశ్‌కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజకీయ వారుసుడిగా భావిస్తున్న మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను మరోసారి అన్ని పార్టీ పదవుల నుంచ
Mayawati: ఢిల్లీలో బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని బీఎస్పీ నేత మాయావతి ఆరోపించారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి బీ టీమ్‌లా కాంగ్రెస్ వ్యవహరించిందన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంట�
నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం (Manda Jagannadham) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రాంతీయ పార్టీల అస్తిత్వ ఉద్యమాలు, ఆత్మగౌరవ నినాదాలు అంటే గిట్టని అంశాలు. ప్రాంతీయ పార్టీలు బలపడినా, హక్కుల కోసం, న్యాయమైన వాటాల కోసం గొంతెత్తి నినదించినా జాతీయ పా�
Mayawati | తాను క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకోవడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. ‘కులవాద మీడియా’ ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని ఆమె ఆరోపించారు.
Mayawati | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి బీజేపీ, కాంగ్రెస్‌పై మండిపడ్డారు. దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.
ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో అధికారం చేపట్టిన పార్టీ.. దేశంలో ఒక వెలుగు వెలిగిన పార్టీ.. దళితుల పార్టీగా పేరుపొందిన మా యావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) యూపీతోపాటు దేశంలో ఎక్కడా ఒక్క సీటు కూడ�