BRSV | ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు తరలివెళ్తున్న బీఆర్ఎస్వీ నేతలను శనివారం నల్లగొండ టూ టౌన్ పోలీసు
చలో అసెంబ్లీ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వీ (BRSV) నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో సిరిసిల్ల జిల్లా తంగ�
విద్యారంగ సమస్యలతోపాటు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు, ర్యాలీలు, ఉద్యమాలను నిషేధిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వీసీ చర్యలు తీసుకోవడంతో విద్యార్థిలోకం భగ్గుమన్నది.
హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ యువజన నాయకులను ఇల్లెందు పోలీసులు మంగళవారం ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులా? విద్యార్థుల స్వేచ్ఛ హరించేలా సర్క్యూలర్ల జారీ ఇదేం ప్రజా పాలన అని బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బంగారు రవి అన్నారు.
ఉస్మానియా వర్సిటీలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, నినాదాలను నిషేధిస్తూ అధికారులు జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని పట్టణ బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను ఎత్తివేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇది విద్యార్థుల ప్రజాస్వామ్య
సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకలను సస్పెండ్ చేస్తూ రేవంత్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార
BRSV | సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్ తెలిపారు.