చేర్యాల, మే 1 : తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ కుమార్‌ను గురువారం బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ యూత్, బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్య నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిశోర్‌ను పర్వతాలుయాదవ్ తదితరులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్, విద్యార్థి నాయకులు ఏర్పుల మహేష్, ఆకుల రాజేశ్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, తాండ్ర సాగర్, బంగారిగళ్ల కిరణ్‌కుమార్, ఎర్రోల్ల యాదగిరి, రాజబాబు, నరేష్‌గౌడ్, నరసింహారెడ్డి, రవికుమార్, ప్రవీణ్ తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
tomato festival | టమాటా ఫైట్‌కు సిద్ధమా?.. మే 11న హైదరాబాద్‌లో టమాటా ఫెస్టివల్
IPL 2025 | చాహల్ హ్యాట్రిక్.. ఆర్జే మహవేశ్ పోస్ట్ వైరల్..!