కులమతలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ, గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి సతీమణి మంజులత అన్నారు. మారుమూల తండాలను పంచాయతీలు�
‘వచ్చేది కారే.. రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేది కేసీఆర్ సారే’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. ళెణ్కవారం మండలంలోని రెడ్డిపాలెం, నందనం, కక్కిరాలపల్లి, పంథిని, పున్నేల్, ఐనవోలులో డీ�
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలి వెళ్లారు. భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి గెలుపు కోసం నిర్వహించ
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ కోరారు. వరంగల్ 38వ డివిజన్ ఖిలావరంగల్‌లో శుక్రవారం కార్పొరేటర్ బైరబ�
కాంగ్రెస్ జమానా రైతులను ఆగం పట్టించింది. నిండా కరెంటు ఇవ్వలేని ఆ పార్టీ వ్యవసాయ యాంత్రికీకరణలోనూ అదే ధోరణి
ప్రదర్శించింది. వివిధ పథకాలతో వ్యవసాయం స్థిరీకరణకు కంకణం కట్టుకున్న కేసీఆర్ అన్నదాతలకు అడు�
చీమలపుట్టల్లోంచి బారులు తీరినట్టు.. నలుదిక్కుల నుంచి దండులా కదిలివచ్చిన లక్షలాది మందితో భూపాలపల్లి, ములుగు ప్రాంతాలు పోటెత్తాయి. తమ అభిమాన నేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కనులారా చూసి, ఆయన మాటలు వినాలని జోరు
ఓ ట్రాక్టర్ కొనుక్కోవాలని, ఊర్లోనే దర్జాగా బతకాలనేది బేగరి రాజుకు పదేండ్ల నుంచి ఉన్న కల. ఆయనది కామారెడ్డి
జిల్లా నిజాంసాగర్ మండలం బండపల్లి గ్రామం. ట్రాక్టర్ కొనాలంటే ముందు లక్షనో, రెండు లక్షలో కట్టి మ
‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని ప్రాంతాలూ నాకు సమానమే.. ఇచ్చిన మాట ప్రకారం ములుగును జిల్లా చేసినం.. ఇక్కడ అడగకుండానే ఎన్నో పనులు చేసినం.. గిరిజనులకు పోడు పట్టాలు, రైతుబంధు ఇస్తున్నాం.. ఎన్నికల తర్వా�
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చాక మరోసారి ప్రతి ఇంటికీ భరోసాగా నిలువనున్నారు సీఎం కేసీఆర్. ‘కేసీఆర్ భరోసా’ పేరిట విడుదలైన మ్యానిఫెస్టో అమలైతే ప్రతి కుటుంబానికీ సగటున ఏటా అక్షరాలా లక్షన్నర రూపాయల
ఆయన ఉద్యమకారుడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి, ఉద్యమ సారథి అడుగుజాడల్లో నడిచాడు. కేసీఆర్ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతం చేశారు. ఎంతో మంద�
ఉప్పల్ నియోజకవర్గంలో కాలనీల సమగ్రాభివృద్ధికి కృషి చేయనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఏఎస్‌రావునగర్ డివిజన్లోని పల్లె ప్యారడైజ్ ఫైవ్ ఎలిమెంట్స
ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉందని కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 6, 14, 17, 18వార్డుల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని మంత్రి నిర్వహించారు.
ముస్లింల సంక్షేమానికి గత తొమ్మిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం ఘట్కేసర్,కీసర మండలం యాద్గార్‌పల్లిలోని శుభం గార్డెన్లో ముస్లింల ఆత్మీయ సమ�
కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్‌కు అధికారమిస్తే అక్కడ ఖజానా ఖాళీ అయిందని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మి ఆగం కావద్దని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు �
ప్రత్యేక తెలంగాణ వచ్చింది.. విద్యుత్తు వెలుగులు తెచ్చింది. కేవలం ఆరంటే ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్తును అందించి దేశమే ఆశ్చర్యపోయేలా చేశారు సీఎం కేసీఆర్�