గొర్రెల పంపిణీ ఎప్పుడు..?
కులవృత్తులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం కార్యక్రమంపై సందిగ్ధత నెలకొన్నది. ఒక్కొ యూనిట్‌కు లక్షా75 వేలు కాగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 80శాతం సబ్సిడీని అందించి మిగతా 20శాతం రూ.43,750 లను లబ్ధిదారుల నుంచి డీడీల రూపంలో తీసుకుని పంపిణీ చేసింది.
మేడ్చల్, జనవరి12(నమస్తే తెలంగాణ) : కులవృత్తులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం కార్యక్రమంపై సందిగ్ధత నెలకొన్నది. ఒక్కొ యూనిట్‌కు లక్షా75 వేలు కాగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 80శాతం సబ్సిడీని అందించి మిగతా 20శాతం రూ.43,750 లను లబ్ధిదారుల నుంచి డీడీల రూపంలో తీసుకుని పంపిణీ చేసింది.
మూడవ విడతలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 900 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉన్నండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో డీడీలు కట్టిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

