భూతగాదాల వల్లే మల్లేశ్ హత్య: జూపల్లి
నాగర్‌కర్నూలు జిల్లా గంట్రావుపల్లిలో డిసెంబర్ 29న జరిగిన చికేపల్లి మల్లేశ్ హత్య కుటుంబ, భూతగాదాల వల్లే జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం ఆయన సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): నాగర్‌కర్నూలు జిల్లా గంట్రావుపల్లిలో డిసెంబర్ 29న జరిగిన చికేపల్లి మల్లేశ్ హత్య కుటుంబ, భూతగాదాల వల్లే జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం ఆయన సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడారు.
ఈ హత్యను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మల్లేశ్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఈ హత్యను తాము కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మల్లేశ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- Mallesh
- Mallesh murder
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

