చెప్పినవి ఇయ్యకుంట కేసీఆర్ మోసం చేసిండు, బ్రిడ్జి కూలిపోయింది, భూములు ఆక్రమించుకుంటుండ్రు అని పుకార్లు చేస్తుండ్రు. ఇయ్యాల మోసాలు ఎందుకువయా? నీ చేతగాని దానికి ఎవరు రమ్మన్నరు?
ఎల్ఆర్ఎస్పై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా మెదక్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ చౌరస్తాలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)పై మాట మార్చడంపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమన్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది.
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు పథకంలో లక్షలాది అర్హులకు అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. పథకంలోని లోపాలను సర
BRS-BSP | రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు, బీఎస్పీ రాష్ట్
KCR | బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలు ఆలోచిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పాలనను గాలికి వదిలేసి పాత ప్రభుత్వంపై నిందలు వేయడమే లక్ష్యంగా ప
కరీంనగర్లో ఈ నెల 12న నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ కదనభేరి బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్
‘రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేద్దాం. కరీంనగర్లో బోయినపల్లి వినోదన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఇక్కడి నుంచే పార్టీ అధినేత పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తరు. ఈ నెల 12�
ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్)ను ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఉత్తదేనని తేలిపోయింది. ఎన్నికల ముందు ఆ పార్టీ నేతల మాటలు నమ్మి గెలిపించిన పేద, మధ్యతరగ�
‘ నేను బీఆర్ఎస్ను వీడుతున్నట్లు అనవసర ప్రచారం జరుగుతున్నది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. నేను కడ వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతాను’ అని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. భద్రాచలంలోన�
గత శుక్రవారం మేడిగడ్డకు వెళ్తుంటే మిత్రుల మధ్య వలపోతలవరదే పారింది. నిన్నటి కన్నీళ్లు, నేటి సాగునీళ్ల నడుమ తెలంగాణ నేలపై పారిన నెత్తురు, పడిన తండ్లాట వొడువని ముచ్చటగా మారింది. ఒకవేళ కేసీఆర్ గులాబీ జెండా �
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు రోడ్లపై కూడా రాజకీయం చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనవాళ్లే లేకుండా చేస్తామని పదే పదే చెప్తున్న రేవంత్ సర్కారు.. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల
‘నేను బీఆర్ఎస్ను వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నేను కడ వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతాను’ అని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు.
సొమ్ముకొకరిది.. సోకొకరిది అన్న సామెత సీఎం రేవంత్‌రెడ్డికి నూటికి నూరుపాళ్లు సరిపోతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత గోసుల శ్రీనివాస్ యాదవ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు.
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల చావులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థత, పట్టింపులేని తనమే కారణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు �