అధికారంలో లేమని అధైర్యపడొద్దు.. నేను ఎవరికీ భయపడను.. నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి.. మీకు అన్నివిధాలా అండగా ఉంటా.. ఎంతటి కష్టాన్నైనా ఎదురొంటానని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి నామా నాగేశ్వరరావ�
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంతో కొందరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఎన్నికల అధికారి హోదాలో సిద్దిపేట కలెక్టర్ ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది.
ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వచ్చే ఐదేండ్లు పార్లమెంటులో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతునవుతానని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు.
పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గొంతుక వినిపించేది కేవలం బీఆర్ఎస్సే అని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోకు మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీ�
Ravula Sridhar Reddy | కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్‌లో గెలిచే పరిస్థితి లేదని గ్రహించే కిషన్ రెడ్డి ప్రజలకు నివేది
KCR | లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ తలపెట్టిన బస్సు యాత్రకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ను బీఆర్ఎస్ పార్టీ కోరింది. ఈనెల 22 నుంచి మే 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేయ
Harish Rao | మైనార్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఒక్క మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. మైనార్టీలపై కాంగ్రెస్ ప్రేమ ఇదేనా? అని ప�
BRS | ఏ సర్వే(Surveys) చూసినా ప్రజల్లో బీఆర్ఎస్(BRS) పార్టీకి అనూహ్యంగా మద్దతు పెరిగిందని, పది సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్‌తో కలిసి పెద్దపల్లి కలెక్టరేట్�
కపట నీతికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు.
దేశానికి, రాష్ర్టానికి బీజేపీ ఏం చేసిందని ఓటు వేయాలి? బీజేపీ ఒక్క మంచి పని చేసిందా.. తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు. నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు. ఐటీఐఆర్ ఇవ్వలేదు. ఇచ్చంపల్లి నుంచి నీళ్లు మళ్లించుకు
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కావాలనే ప్రజల బలమైన ఆకాంక్ష వెనుక ఓ సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉన్నది. ఇది ఒక్క రోజులోనో, ఒక్క సంఘటనతోనో, కొద్దికాలపు వివక్షతోనో ఏర్పడిన భావన కాదు.