బ్రాహ్మణ సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. సంక్షేమ పరిషత్ ద్వారా అమలుచేసే పథకాలు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ హయ�
శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లిలో 75 మంది రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న దాదాపు 200 ఎకరాలకు పైగా భూము లు ఒక మాజీ ఎంపీ తనవంటూ డాక్యుమెంట్లు చూపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల గురించి ఇష్టారీతిన మాట్లాడితే నాలుక కోస్తామంటూ బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కడారి స్వామి యాదవ్, పడాల సతీశ్ హెచ్చరించారు.
హత్యకు గురైన దంపతుల మృతదేహాలతో బంధువులు, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నర్సంపేట పోలీసుస్టేషన్ ఎదుట గురువారం రాస్తారోకో చేశారు. నిందితుడు మేకల నాగరాజును ఉరితీయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాం
KTR | ఈ మహానగరానికి ఏమైంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ పత్రికలు కూడా “ఈ నగరానికి ఏమైంది?" అని ఫ్రంట్ పేజిలో వార్తలు రాస్తోంది అంటే నగరంలో శాం�
పదవీకాలం ముగిసినా ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం అందడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలు గౌరవ వేతనం అందుకోకుండానే పదవీకాలం ముగిసిపోయింది.
ఒకప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌గా నిలిచిన సిద్దిపేటలో నేడు అభివృద్ధి పనులకు గ్రహణం పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నది.
KTR | రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సరార్, ఇప్పుడు నిధుల సమీకరణ కోసం ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు.
పోడు రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కు ప్రతాలిచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 53 వేల మందికి 1,47,702 ఎకరాలకు పట్టాలిచ్చింది.
Balka Suman | రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదని, అన్నివర్గాలను దగాచేసే పాలన అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. సంక్షేమ, యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం�
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ముట్టడి కేసులో రెండో ముద్దాయి, బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు 41(ఏ) సీఆర్పీసీ నోటీ సు ఇచ్చారు.