రాష్ర్టాన్ని ముంచెత్తిన వదరల కారణంగా లక్షలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. తినడానికి తిండిలేక, నిలువ నీడ లేక బాధితులు అల్లాడిపోతున్నారు. వారికి తక్షణ సాయం అందించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుం�
బాధ్యతాయుతమైన పరిపాలకుడు ఎలా ఉంటాడో సీఎం రేవంత్‌రెడ్డికి నేర్పాలని బీఆర్ఎస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ సూచించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ విషప్రచారం మానుకోవాలని బు�
పారిస్ పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 పరుగు పందెంలో కాంస్యం సాధించిన జివాంజీ దీప్తిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణకు చెందిన దీప్తి అసమాన ప్రతిభతో ర�
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్కూళ్లు తెరిచే నాటికి పనులను పూర్తి చేయాల్సి ఉండగా.. ఎంపిక చేసిన వాటిల్లో సగం పాఠశాలల్లో కూడా నేటికీ పనులు పూర్తి కాలేదు.
Harish Rao | సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్‌టైం టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలు (DEOs) ను ఏకకాలంలో విధుల నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దీన్ని బీఆర్ఎస్ ప
నడిగూడెం మండలం పరిధిలో నాగార్జునసాగర్ ఎడమకాల్వ కట్టకు గండ్లు పడిన ప్రాంతంలోని రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇన్నేండ్లు తమ జీవితాలకే ఆదరువుగా నిలిచిన కాల్వ కట్ట కండ్ల ముందే తెగిపోతున్నా ఏమీ చేయాలన
రామడుగు మండలంలోని వెలిచాల గ్రామస్తులు ఇన్నేండ్లు అనుభవించిన కష్టాలు గట్టెక్కాయి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రామడుగు సింగిల్‌విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు చేసిన కృషితో అతి తక్కువ సమయంలో హైలెవల�
వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం జిల్లాకు వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావుపై కాంగ్రెస్ గూండాలు రాళ్ల దాడి చేయడం నీచ�
హస్నాపూర్ గ్రామానికి చెందిన రక్షిత నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో అనుమానాస్పదంగా మృతి చెందింది. కాగా.. బాధిత కుటుంబాన్ని మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర�
భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో చెరువులు తెగి అనేక గ్రామాలు నీట మునిగాయని, ఈ విపత్తు సమయంలో బాధితులకు సాయం అందించాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్
రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు పేర్కొంటూ సోమవారమేప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాజీనామా లేఖను అందజేశార�
నాన్ రెగ్యులర్ స్టాఫ్, అదనపు స్టాఫ్, పార్ట్‌టైమ్, గెస్ట్ ఫ్యాకల్టీతోపాటు గౌరవ వేతనం కింద సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని తక్షణమే తొలగించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్
సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఆరుగురు వరద హీరోలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మంగళవారం ఖమ్మం నగర పర్యటనకు వచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, జగదీశ్రెడ�
రాష్ర్టాన్ని కాంగ్రెస్ పార్టీ రౌడీయిజంతో పాలించాలని చూస్తున్నదని మాజీ మంత్రి మహబూబ్ అలీ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో దేశంలో ఏరాష్ట్రంలోనూ లేని విధంగా గంగా జమునా తహెజీబ్గా తెలంగాణను తీర్చిదిద్దారన
‘తెలంగాణ బతుకమ్మ’గా పేరుగాంచిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం పాలసీ కేసులో భాగంగా ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట�