mlc kalvakuntla kavithaపెద్దపల్లి, ఏప్రిల్ 23( నమస్తే తెలంగాణ) : కుంభమేళా తరహాలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించనుందని, ఇది యావద్ దేశంలోనే చారిత్రాత్మకం కానున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
MLC Kavitha | తెలంగాణ ఉద్యమంలో పెద్దపల్లి జిల్లా కీలకంగా పనిచేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉద్యమ సమయంలో సింగరేణి సమ్మె చేస్తే ఢిల్లీకి ఉద్యమ సెగ తగిలిందని గుర్తుచేశారు. పెద్దపల్లి జిల్�
Sirikonda BRS | సిరికొండ ఏప్రిల్ 23 : సీపీఎం పార్టీకి చెందిన మల్లెల సుమన్ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. కాగా సుమన్‌కు జగన్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ నెల 27 వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు కదలిరావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని 11 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ జెండాల �
KTR | తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్‌లా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాధితులకు అండగా నిలిచేది గులాబీ జెండా ఒక్కటే అని తెలిపారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన బీఆ�
siricilla | గ్రామ పంచాయతీ సెక్రెటరీలపై మీ ప్రతాపమా..? ఇందిరమ్మ ప్రజా పాలనలో రాజన్నసిరిసిల్ల మహిళలపై జరిగిన అన్యాయం ఈ సంఘటన అని బి అర్ ఏస్ సీనియర్ నేత, జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు కాంగ్రెస్ నేతల
బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా వర్ధన్నపేట నియోజకవర్గం ఆరెపల్లి గ్రామంలోని కాంగ్రెస్, బీజేపీ,సీపీఐ పార్టీల నుంచి 180 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
Gandhi Hospital | పేద రోగులకు ఉచితంగా అవయవ మార్పిడి చేసేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధమవుతుంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అవయవ మార్పిడి కేంద్రం జీవం పోయనుంది.
HMDA | కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగంపై తాటికాయపడినట్లుగా మారింది. సంస్కరణల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భవన నిర్మాణ రంగంలో మరింత అధ్వానంగా మారుస్తోంది.
‘నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. బీఆర్ఎస్ వారు ఇచ్చిన బీ ఫాంతో ఎమ్మెల్యేగా గెలిచా’ అని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిశీలకులు సహా సామాన్యుల వరకు అందరి చూపు ఇప్పుడు ఎల్కతుర్తి సభపైనే ఉన్నది. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న నిర్వహించబోయే సభ చరిత్ర