తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఐడీసీ) చైర్మన్‌గా నియామకమైన సముద్రాల వేణుగోపాలాచారి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల తన కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు.
మండలంలోని మంతటి సర్పంచ్ చిక్కొండ్ర నాగమణి నాగయ్యతోపాటు మరో 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
Minister Jagadish reddy | బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ..
సీఎంకు సిట్ సీడీల రూపంలో మెటీరియల్ ఇచ్చిందని జడ్జి పొరబడ్డారు. సీఎం మీడియా సమావేశం నిర్వహించిన తర్వాతే సిట్ ఏర్పాటైందన్న విషయాన్ని జడ్జి విస్మరించారు.
ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా మాజీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ విజయలక్ష్మి తన అనుచరులతో కలిసి బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ చిత్రంలో పొలం దగ్గర అన్నం తింటున్న దంపతులు కొర్ర శంకర్‌నాయక్, లలిత. స్వగ్రామం జనగామ జిల్లా గానుగపహాడ్ శివారు కొర్రతండా. ఆయన పేరుపై 2.20 గుంటలు, భార్య పేరిట 13 గుంటలు మొత్తం 2 ఎకరాల 13 గుంటలు ఉన్నది.