కథను బట్టే నా సంగీతం
‘కాన్సెప్ట్‌తోపాటు సన్నివేశం తాలూకు భావోద్వేగాలను సరిగ్గా వెల్లడిస్తే.. మంచి సంగీతం ఆటోమేటిగ్గా వస్తుంది. ఈ విషయంలో దర్శకులు క్లారిటీగా ఉండాలి. ఓ లిరిసిస్ట్ అయినా కాన్సెప్ట్ చెబితేనే మంచి సాహిత్యం ఇవ్వగలరు.
‘కాన్సెప్ట్‌తోపాటు సన్నివేశం తాలూకు భావోద్వేగాలను సరిగ్గా వెల్లడిస్తే.. మంచి సంగీతం ఆటోమేటిగ్గా వస్తుంది. ఈ విషయంలో దర్శకులు క్లారిటీగా ఉండాలి. ఓ లిరిసిస్ట్ అయినా కాన్సెప్ట్ చెబితేనే మంచి సాహిత్యం ఇవ్వగలరు. కానీ ప్రస్తుతం కొందరు దర్శకులకు ఈ విషయంలో క్లారిటీ ఉండటం లేదు. అందుకే కథ, కథనం, ఎమోషన్స్ అన్నీ సవివరంగా తెలుసుకొనే సంగీతం ఇస్తాను’ అంటున్నారు సంగీత దర్శకుడు అజయ్ అరసాడ. ఆయ్, సేవ్ ది టైగర్స్, వికటకవి, గుర్తుకొస్తున్నాయి చిత్రాలతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన.
ప్రస్తుతం సినీ సంగీత ప్రయాణంలో బిజీగా ఉన్న అజయ్ అరసాడ తన కెరీర్‌కు సంబంధించిన ఆ సక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘సంగీతం నా రక్తంలోనే ఉన్నది. దేవిశ్రీప్రసాద్ నాకు స్ఫూర్తి. మిత్రుడు శ్రీచరణ్ ద్వారా ‘గూఢచారి’ సినిమాకు కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా పనిచేసే అవకాశం దక్కింది. తర్వాత ‘ఆయ్’తో సంగీతదర్శకుడ్ని అయ్యాను. ‘సేవ్ ది టైగర్స్’ కూడా నాకు మంచి గుర్తింపునిచ్చింది’ అని పేర్కొన్నారు అజయ్ అరసాడ. ‘అన్ని జానర్ల కథలకూ పనిచేయాలనుంది. నా వద్దకు మాస్ కథతో వస్తే మాస్ మ్యూజిక్ వస్తుంది. క్లాస్ కథతో వస్తే క్లాస్ మ్యూజిక్ వస్తుంది. కథను బట్టే నా సంగీతం ఉంటుంది. సంగీత దర్శకుడిగా నేనేంటో తెలియజెప్పే సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నా’ అని తెలిపారు అజయ్ అరసాడ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
YTPS | తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు.. వైటీపీఎస్‌లో ఆంధ్రా అధికారులకు పెత్తనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

