సంగీత దర్శకుడు రమణ గోగుల సంగీత యాత్రకు సిద్ధమయ్యారు. ఆయన పాటల్నీ, వాటి వెనుక కథల్నీ ప్రపంచానికి తెలియజేస్తూ ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకూ రమణ గోగుల ఈ యాత్రను నిర్వహించనున్నారు.
చిన్ననాటి పరిస్థితులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె గుభేలుమంటుంది. నా అనుభవాలు పగవారికి కూడా కలుగకూడదనే నా అభిలాష. గుడివాడ తాలూకా చౌటపల్లి గ్రామంలో 1923 జనవరి 3వ తేదీన జన్మించాను. మా నాన్నగారికి సంగీతంలో మంచి ప