రాష్ట్రంలో ఆటోడ్రైవర్లు ఎదురొంటున్న ఇబ్బందులపై అధ్యయనానికి పార్టీ కార్మిక విభా గం ఆధ్వర్యంలో కమిటీని వేస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కే తారకరామారావు తెలిపారు.
KTR-Auto Drivers | రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం కోసం కార్మిక విభాగం నేతలు రూప్ సింగ్, మారయ్య, రాంబాబు యాదవ్ సారధ్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాలపై నిరాశ చెందకుండా ప్�
స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరామని ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. కేసీఆర్‌కు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని తమకు అందిం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ మొదటి సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు శుక్రవారం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆయన ఎర్రవల్లిలోని తన నివాసంలో గురువారం రాత్రి కాలు జారిపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను సోమాజి�
చిల్పురు మండలం రాజవరం గ్రామం కన్నీటి సంద్రమైంది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి అంత్యక్రియలు వేలాది మంది అశ్రునయనాల నడుమ మంగళవారం ముగిశాయి.
బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణ పనిచేసే మంచి ప్రభుత్వాన్ని కోల్పోయిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూనే.. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు, వర్కింగ్ ప్రెసిడెంట్�
పదేండ్లలో బీఆర్ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడంతోనే గ్రేటర్లో బీఆర్ఎస్కు గౌరవపద్రమైన స్థానాలను కట్టబెట్టారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.