Home
BRS Welfare schemes
BRS Welfare schemes
-
"‘కల్యాణలక్ష్మి’ని ఆపితే ప్రజలే బుద్ధి చెప్తారు"
2 months agoకాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టంచేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోవడం, గత ప్రభుత్వ పథకాల రద్దుకు కుట్�"రాష్ర్టాన్ని ఆగం చేసిన కాంగ్రెస్"
10 months agoతెలంగాణ సాధించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తే.. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ర్టాన్ని ఆగం పట్టించిందని మాజ�"నీలివిప్లవంపై నీలినీడలు"
2 years agoబీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలు ఇస్తున్నది. కులవృత్తులపై ఆధారపడి జీ వించే వారి సంక్షేమానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింద"ప్రశ్నించే గొంతుకను గెలిపిద్దాం"
2 years agoఅనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ను కాదని, ఉన్న పథకాలను ఊడగొడుతున్న కాంగ్రెస్‌ను ఎన్నుకోవడంతో పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును ఇంటి ముందు కట్టేసుకున్నట్లుగా ప్రజల పరిస్థితి మారిందని మా"పేదల సంక్షేమానికి అనేక పథకాలు"
2 years agoపేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందని హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గన్‌ఫౌండ్రి డివిజన్ ప"మళ్లీ మోసపోవద్దు"
3 years ago‘కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. నాలుగు నెలల పాలనలో అరకొర పథకాలు అమలు చేసి, అసలు స్కీంలను గాలికొదిలేసింది. ఆ పార్టీని నమ్మితే నిండా మునుగుడే. మళ్లీ మోసపోవద్దు’ అని ప్రజలకు పెద్దపల్లి బ�"Aasara Pension | ఆసరా వచ్చిందోచ్.. ఎట్టకేలకు లబ్ధిదారులకు పింఛన్"
3 years agoఎట్టకేలకు ఆసరా లబ్ధిదారులకు పింఛన్ అందింది. శుక్రవారం ఉదయమే నగదు ఖాతాల్లో జమైంది. ‘పింఛనో రామచంద్ర’ శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి సర్కార్ స్పందించింది. వెంటనే రాష్ట్రంల�"పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి"
3 years agoవచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, వరంగల్ ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పార్టీ శ్రేణుల�"దుర్మార్గపు ప్రచారంతోనే కాంగ్రెస్‌కు అధికారం"
3 years agoబీఆర్ఎస్ సర్కారుపై కాంగ్రెస్ దుర్మార్గపు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి కొ ప్పుల ఈశ్వర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా వదలబో�"జగిత్యాల గడ్డపై సంజయ్ జయభేరి"
3 years agoప్రత్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి.. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ.. ఎన్నికల వేళ మొదటి దఫాలోనే టికెట్ కేటాయింపు.. ఆయనకు, ఆ పార్టీకి జగిత్యాల గట్టిపట్టున్న నియోజకవర్గం.. ముందు నుంచ�"అండగా ఉంటా..ధైర్యంగా ఉండండి"
3 years agoబీఆర్ఎస్లోని ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి భరోసా కల్పించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కుమ్రం భీం ఆసిఫాబ�"ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి"
3 years agoఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తక్షణమే వాటిని అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు."ప్రాణమున్నంత వరకూ బీఆర్ఎస్తోనే.."
3 years agoతన గొంతులో ప్రాణమున్నంత వరకు కేసీఆర్, బీఆర్ఎస్తోనే ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. తనంటే గిట్టని వారు కొందరు తన పాత ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సోమవారం ఉదయం పీసీ"మూడోసారి అధికారం బీఆర్ఎస్దే"
3 years agoముచ్చటగా మూడోసారి అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని కల్వకుర్తి పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి మున్సిపాలిటీలోని 13వ వార్డులో పీఏసీసీఎస్ చైర్మన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్�"చెయ్యికి ఓటేస్తే కరెంట్ ఖతమే"
3 years agoచెయ్యికి ఓటస్తే ఉచిత కరెంట్ పోయి ఉత్త కరెంటే దిక్కవుతుందని పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఉద్ఘాటించారు. ‘హస్తంపార్టీ ఆరు గ్యారెంటీలను నమ్మి ఆగం కావద్దు..చేసిన అభివృద్ధితాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!















