నిరుద్యోగ యువతకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి భరోసా ఇచ్చారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని, వారికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
సింగరేణి కార్మికులకు ఎనలేని సౌకర్యాలు, హక్కులు కల్పించి వారి గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇన్చార్జి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. కార్మికుల �
RS Praveen Kumar | తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు వేడుకల్లో భాగంగా ఈ రోజు సిర్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు.
KTR | ప్రజాస్వామ్యంలో ప్రజలకు ముందుగా అందుబాటులో ఉండేది ఎమ్మెల్యేనే.. అందుకే ఎమ్మెల్యే స్థానాలను పెంచాలన్నదే మా పార్టీ అభిప్రాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడున్న ఎంపీ స�
KTR | బీహార్లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల సవరణ ఇది మొదటిసారి కాదు. అయితే ఈసారి మాత్రం తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారత ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? అన�
పదేళ్లలో ఎప్పుడైనా రైతులు యూరియా కోసం లైన్లలో ఉన్నారా..? రైతులు గమనించాలని, ఆశపడి మీరు ఓటేస్తే మిమ్మల్ని నట్టేట ముంచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెబుదామని మాజీ ఎమ్మెల్యే
Urea | రైతులు ఉదయం 6 గంటలకే పీఏసీఎస్ గోదాం ఎదుట యూరియా కోసం బారులు తీరారు. మహిళలు సైతం యూరియా కోసం క్యూ లైన్ కట్టారు. అయితే పీఏసీఎస్ కార్యాలయంలో నానో యూరియా లింకు పెట్టకపోవడంతో యూరియా కోసం రైతులు అధిక సంఖ్యల�
RS Praveen Kumar | రాష్ట్రంలో బెస్ట్ ఎవైలబుల్ పథకంలో భాగంగా పేద విద్యార్థుల చదువులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
BRSV | ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వంద సీట్లతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాలకృష్ణ ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని కూనూరు గ్రామ మాజీ సర్పంచ్ డోకె బాలకృష్ణ గుండెపోటుతో మృతిచెందా�
MLA Jagadish Reddy | మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు.
KTR | తన సీఎం సీటుకు ఎసరు పెడుతారనే భయంతో ముగ్గురు మంత్రుల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు మంత్రుల ఫోన్లు ట్
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయనేదో పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు రేవంత్ రెడ్డి ఫీలవుతున్నాడు.. తిప్పి తిప్పి కొడితే నువ్వు కూడ