Home
BRS Leadrs
BRS Leadrs
-
"పెద్ది కుటుంబానికి పరామర్శల వెల్లువ"
2 months agoఇటీవల గుండెపోటుతో దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన తెలంగాణ ఉద్యమ కెరటం, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ జిల్లా నల్లబెల్లి �"కరెంట్ కోతలపై బీఆర్ఎస్ కన్నెర్ర"
4 months agoకరెంట్ కోతలు, రైతు సమస్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు కన్నెర్రజేశారు. ఈ మేరకు మంగళవారం రైతులతో కలిసి కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు."అరెస్టులు..నిరసనలు..ఆందోళనలు"
5 months agoఎం రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన ప్రకటించిన షెడ్యూల్‌కు భిన్నంగా సాగింది. సీఎం పర్యటన నేపథ్యంలో ఓ పక్క బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టులు..మరో పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నల్లబ్యాడ్జీలతో రైతుల ని�"అరెస్టులతో అట్టుడుకిన ఆలేరు.."
5 months agoసీఎం పర్యటన సందర్భంగా ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు కొనసాగాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ శ్రేణుల ఇండ్లకు పోలీసులు వెళ్లి ముందస్తుగా అరె స్టు చేశారు."బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలి"
5 months agoబాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం రోడ్డెక్కాయి."తెలంగాణలో రాక్షస పాలనl"
5 months agoతెలంగాణలో రెండున్నరేండ్లుగా రాక్షస పాలన కొనసాగుతున్నదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. రైతులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు."అప్పుడూ..ఇప్పుడూ.. అతడే!"
8 months agoనాడు ఉద్యమ సమయంలోనైనా.. నేడైనా కాంగ్రెస్ ప్రభుత్వం సజ్జనార్ అనే పోలీస్ అధికారిని ముందుపెట్టి కేసీఆర్‌పై దుశ్చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి."రెండోరోజూ నిరసన వెల్లువ"
8 months agoఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రెండో రోజైన శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి."కోదాడలో గూండా రాజ్యం!"
9 months agoమంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతుల కనుసన్నల్లో నే కోదాడ నియోజకవర్గంలో పోలీసుల గుండా రాజ్యం వర్ధిల్లుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆరోపించారు."నేడు బీఆర్ఎస్ చలో కోదాడ"
9 months agoదళితుడైన కర్ల రాజేశ్ పోలీసుల చిత్రహింసలతోనే చనిపోయాడని, దానికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ శనివారం చలో కోదాడకు పిలుపునిచ్"పురుపోరులో బీఆర్ఎస్ సత్తాచాటాలి"
9 months agoమున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు."Jubilee Hills By-election | జూబ్లీహిల్స్‌లో తారస్థాయికి ప్రచారం.. కాలనీలు, బస్తీల్లో ప్రతి ఓటర్‌నూ పలుకరించిన బీఆర్ఎస్ శ్రేణులు"
11 months agoజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార తుది గడువు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరింది."బీఆర్ఎస్ కార్యకర్తకు మెట్టు బెదిరింపులు"
12 months agoజూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ కార్మికుల సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ అట్టర్‌ప్లాప్ అయిందని పేర్కొంటూ, ఖాళీ కుర్చీలతో ఉన్న ఫొటోలను బీఆర్ఎస్ సోషల్‌మీడియా వారియర్స్ పోస్ట్ చేశారు."Rythu Bharosa | కాంగ్రెస్ సర్కారుపై కర్షకులు కన్నెర్ర.. భరోసా కోతలపై భగ్గుమన్న రైతాంగం"
2 years agoకాంగ్రెస్ సర్కారుపై కర్షకులు కన్నెర్రజేశారు. రైతుభరోసా కోతలపై భగ్గుమన్నారు. రైతుభరోసా పేరిట అన్నదాతలకు పంటల పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలు ఇస్తామంటూ నమ్మబలికి ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్ పెద్దలు.. ఇప్"అవమానాన్ని నిరసిస్తూ అభిషేకం"
2 years agoసెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంపై ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి.తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?















