తెలంగాణ యువ జిమ్నాస్ట్ నిష్క అగర్వాల్ సత్తాచాటింది. మొత్తం 14 దేశాలకు చెందిన జిమ్నాస్ట్‌లు పోటీపడ్డ జింపీస్ జిమ్నోవా కప్‌లో నిష్క వాల్ట్ ఈవెంట్లో కాంస్య పతకంతో మెరిసింది.
కామారెడ్డి జిల్లా బిడ్డ అంతర్జాతీయ వేదికపై మెరిసింది. బిచ్కుంద మండలం పెద్ద తక్కడ్‌పల్లికి చెందిన ప్రతిభ చెస్బాక్సింగ్లో సత్తా చాటింది. ఈ నెల 23 నుంచి 28 వరకు ఆర్మేనియాలో జరిగిన 6వ అంతర్జాతీయ చెస్ బాక్సి�
సుల్తాన్ జోహర్ కప్‌లో భారత యువ హాకీ జట్టు కాంస్య పతకం సొంతం చేసుకుంది. శనివారం జరిగిన వర్గీకరణ పోరులో భారత్ 3-2 (పెనాల్టీ షూటౌట్)తో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.
ఏషియన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 0-3 తేడాతో చైనీస్ తైపీ చేతిలో ఓటమిపాలైంది.
Saina Nehwal : ఒలింపిక్ విజేతగా ఓ వెలుగు వెలిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్న విమర్శకులకు ఆమె గట్టి కౌంటర్ ఇ
ఆమె పరుగు ముందు పేదరికం ఓడిపోయింది.. మానసిక వైకల్యం తోకముడిచింది.. పల్లె పొలిమేర దాటిన ఆమె పరుగు.. రాష్ట్ర స్థాయిని ఏనాడో దాటింది.. జాతీయ స్థాయిలో పతకాలై వర్షించింది.. పారాలింపిక్స్‌లో దేశ పతాకను ఎగురవేసింద
తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జివాంజీ అంతర్జాతీయ వేదికపై మరోమారు అదరగొట్టింది. పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కొల్లగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల 400మీటర్ల టీ20 రేసులో దీప్తి మెరుగైన ప్రదర్శనత�
Swapnil Kusale : విశ్వ క్రీడల్లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన స్వప్నిల్.. లాస్ ఏంజిల్స్ పోటీలపై గురి పెట్టాడు. ఫిట్నెస్ లేకపోవడం వల్లనే తాను పారిస్‌లో పసిడి చేజార్చుక�
Manu Bhaker : ఒలింపిక్ విజేతగా స్వదేశంలో అడుగుపెట్టిన మను భాకర్ (Manu Bhaker) కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనుంది. ఈ సమయంలో ఆమె తన హాబీలపై గురి పెట్టనుంది.
యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతక విజయం వెనుక అలుపెరుగని కృషి దాగున్నది. పారిస్ ఒలింపిక్స్‌లో ఎలాగైనా పతకం సాధించాలన్న కసితో వచ్చిన అమన్...అనుకున్నది సాధించాడు.
Harish Rao | పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న భారత మల్లయోధుడు అమన్ సెహ్రావత్‌కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.