Home
Brijesh Kumar
Brijesh Kumar
-
"ఏపీ రాజధాని నిర్మాణం ఉత్త ప్రణాళికే"
8 months agoప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఉత్త ప్రణాళిక మాత్రమేనని, అది కార్యరూపం దాల్చేందుకు వందేండ్లు పట్టవచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది."తెలంగాణ లెక్కలు తప్పు"
9 months agoచారిత్రక రక్షణల కింద కృష్ణా డెల్టాకు బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసిందని, వాటిని మార్చలేరని ఏపీ సర్కారు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు నివేదించింది."నీళ్లపై సోయిలేని కాంగ్రెస్ ఎంపీ"
11 months agoకాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యా దవ్ మరోసారి తన అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. పార్లమెంట్లో అడిగిన ప్రశ్నే అందుకు నిదర్శనం."బచావత్ కేటాయింపుల్ని ముట్టుకోవద్దు"
12 months agoఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ చేసిన కృష్ణాజలాల కేటాయింపులను ముట్టుకోవద్దని, వాటిని యథాతధంగా కొనసాగించాలని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ఏపీ నివేదించింది."బనకచర్లపై టెలీమెట్రీ ఏర్పాటుకు ఏపీ అభ్యంతరం"
1 year agoకేసీ (కర్నూల్-కడప) కెనాల్ ద్వారా వాస్తవ కేటాయింపుల కంటే ఏపీ సగటున 54 టీఎంసీలను అధికంగా వాడుతు న్నదని తెలంగాణ వెల్లడించింది."ఆదా అయ్యే నీటిని బేసిన్ ప్రాజెక్టులకివ్వాలి"
1 year agoకృష్ణా డెల్టా వ్యవస్థ (కేడీఎస్) ఎడమ కాల్వ కింద ఉన్న కొంత భూమి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలోకి వెళుతుందని, కాబట్టి ఆ మేరకు ఏపీకి సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా అందిస్తు న్న నీటి అవ�"సెక్షన్-3 టీవోఆర్‌పై ఏపీ అభ్యంతరం.. సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభం"
2 years agoఅంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణపై అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టు ఎదుట ఏపీ తన వాదనలు వినిపి"గోదావరి జలాల మళ్లింపునకు ఏపీ కుట్రలు"
2 years agoగోదావరి జలాల మళ్లింపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 ముందు తెలంగాణ అధికారులు వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన అనంతరం గోదావరి నుంచి పెన్నా బేసిన్‌కు భ�"ఏపీకి ఎన్నో నీటివనరులు"
2 years agoఏపీ ప్రాజెక్టులకు అదనపు నీటివనరులు అందుబాటులో ఉన్నాయని, అలా పొదుపు చేసిన జలాలను తెలంగాణకు కేటాయించవచ్చని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ నివేదించింది."సహజన్యాయ సూత్రాలను పాటించాలి"
2 years agoసహజ న్యాయసూత్రాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయాలని, బేసిన్లో ని ప్రాజెక్టులకే ప్రాధాన్యమివ్వాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ నివేదించింది."ఇంటర్స్టేట్పై శీతకన్ను"
2 years agoసాగునీటి ప్రాజెక్టుల పనులకు సంబంధించి సాగునీటి శాఖ పరిధిలోని అత్యంత కీలకమైన అంతర్రాష్ట్ర (ఇంటర్ స్టేట్) జల విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తున్నదని శాఖలోని ఇంజినీర్లు అసహనం వ్యక్తంచ�"ట్రిబ్యునల్ విచారణ నవంబర్ 6కు వాయిదా"
2 years agoతెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ నవంబర్ 6కు వాయిదా పడింది."ట్రిబ్యునల్ అవసరమే లేదు"
2 years agoతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి ప్రత్యేక ట్రిబ్యునల్ అవసరమే లేదని ఏపీ సర్కారు పేర్కొన్నది. ఈ మేరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ దాఖలు చేసిన స్టేట్మెంట్ ఆఫ్ కేస్�"జూలై 15కు కృష్ణా ట్రిబ్యునల్ విచారణ వాయిదా"
2 years agoలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ జూలై 15, 16 తేదీలకు వాయిదా పడింది."Kaleshwaram Project | కాళేశ్వరం మూడో టీఎంసీ వెనక!.. ఇచ్చంపల్లి లాంటి కుట్రలకు అదే విరుగుడు"
3 years agoబ్రిజేశ్‌కుమార్ కృష్ణాజలాల కేటాయింపు చేపట్టినప్పుడు, బేసిన్‌తో సంబంధం లేని తెలుగుగంగ ప్రాజెక్టుకు సైతం నీటి కేటాయింపు చేశారు. కారణం, అప్పటికే దాని నిర్మాణం జరిగింది.తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















