Brazil - Crude Oil | బ్రెజిల్ నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకునే విషయమై ఆ దేశ చమురు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శుక్రవారం తెలిపారు.
ఉక్రెయిన్‌తో రెండేళ్లకు పైగా యుద్ధం సాగిస్తున్న రష్యా తాజాగా శాంతిచర్చలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఉక్రెయిన్ సంక్షోభంపై తాము భారత్ సహా చైనా, బ్రెజిల్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు �
X banned: సోషల్ మీడియా సంస్థ ఎక్స్‌పై .. బ్రెజిల్లో నిషేధం విధించారు. సుప్రీంకోర్టు విధించిన డెడ్‌లైన్ లోపు.. ఆ దేశానికి లీగల్ ప్రతినిధిని ఎక్స్ సంస్థ నియమించలేదు. దీంతో ఆ మీడియాపై సుప్రీం జడ్జి బ్యాన్ వ�
ఆసియా నుంచి వచ్చే కొందరు విదేశీయులపై బ్రెజిల్ ఆంక్షలు విధించడం ప్రారంభించనుంది. అమెరికా, కెనడాలకు వలస వెళ్లేందుకు తమ దేశాన్ని లాంచింగ్ పాయింట్‌గా వాడుకుంటూ ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ న�
బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 62 మంది దుర్మరణం చెందారు. వోపాస్ లిన్హాస్ ఏరియాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పరన రాష్ట్రంలోని కాస్కవెల్ నుంచి సావో పౌలోలోని గువారుల్హోస్ వెళ్త
బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకొన్నది. 62 మందితో వెళ్తున్న ఓ విమానం శుక్రవారం విన్హెడో పట్టణంలో కూలిందని స్థానిక టీవీ స్టేషన్ గ్లోబోన్యూస్ వెల్లడించింది.
ఈ రోజుల్లో డబ్బు, కెరీర్ అవకాశాల పేరుతో ఉద్యోగులు అనేక కంపెనీలకు మారుతున్నారు. కానీ బ్రెజిల్‌కు చెందిన వాల్టర్ ఆర్థ్‌మ్యాన్ (100) ఒకే కంపెనీలో 84 ఏండ్లు పని చేసి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు.
Turbulence | ఎయిర్ యూరోపా (Air Europa)కు చెందిన ఓ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్ నుంచి ఉరుగ్వేకి వెళ్తున్న విమానం మార్గం మధ్యలో భారీ కుదుపులకు (Turbulence) లోనైంది.
ప్రపంచంలోనే పొట్టి జంటగా బ్రెజిల్‌కు చెందిన పౌలో గాబ్రియెల్ ద సిల్వ బర్రోస్(31), కట్యుసియా లై హోషినో(28) గిన్నిస్ రికార్డు సృష్టించారు. 2006లో ఆన్లైన్ ద్వారా ఒకరికొకరు పరిచయమైన వీరిద్దరూ తర్వాత 15 ఏండ్ల పా�
ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో పలువురు తొలి రౌండ్ విఘ్నాన్ని విజయవంతంగా దాటారు. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సుమ
భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ (Puja Tomar) సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్‌లో (UFC) బౌట్ గెలిచిన మొదటి భారతీయురాలిగా రికార్డులకెక్కింది.
Brazil | భారత్‌లో ఎండలు దంచికొడుతుంటే.. విదేశాల్లో మాత్రం వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా బ్రెజిల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.