Park Soo Ryun | మెట్లపై నుంచి పడి ఓ యువ నటి దుర్మరణం పాలయ్యింది. అంతకుముందు మెట్లపై పడిపోయి తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా తెలిపారు.
అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌కు గురైన జీవన్మృతుడి అవయవాలను కుటుంబ సభ్యులు జీవన్‌దాన్ ద్వారా దానం చేసి మరొకరికి జీవం పోశారు. వివరాల్లోకి వెళ్తే...
Heart transplantation | అనారోగ్యంతో ఉన్న 13 నెలల పాపకు, బ్రెయిన్‌డెడ్ (Brain dead) అయిన రెండేండ్ల బాలుడి గుండె (Heart)ను వైద్యులు విజయవంతంగా అమర్చారు. ఈ ఘటన తిరుపతి (Tirupati)లోని పద్మావతి హృదయాలయం (Padmavathi Hrudayalaya)లో చోటు చేసుకుంది.
Khammam | రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్‌కు గురైన ఓ మహిళ తాను మరణిస్తూ.. ముగ్గురికి ప్రాణం పోసింది. ఖమ్మం నగర పరిధిలోని టేకులపల్లి గ్రామానికి చెందిన గోరంకల ప్రమీల(44) తన భర్తతో కలిసి ఈ నెల 16వ తేదీన
బ్రెయిన్ డెడ్ అయిన ఇద్దరు వ్యక్తుల అవయవాలను దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో 8 మందికి పునర్జన్మ లభించింది. కరీంనగర్ జిల్లా వెదురుగుట్టకు చెందిన 55 ఏండ్ల పెంచల సరోజకు జనవరి 21న అకస్మాత్�
టీచింగ్ హాస్పిటళ్లలో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగే దిశగా ప్రయత్నాలు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. అవయవ దానాన్ని ప్రోత్సహించి, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు
తాను మరణిస్తూ నలుగురికి కొత్త జీవితాన్నందించాడు ఆ యువకుడు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా వెలగటోడుకు చెందిన పసల వీర వెంకట వరప్రసాద్ (28) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల బ్రెయిన�
Minister Harish rao | రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్�
మెదక్ : మృత్యు ఒడికి చేరి అవయవాలను దానం చేసిన మోక్షిత్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పరామర్శించారు. మెదక్ పట్టణానికి చెందిన రాయకంటి శ్రీనివాస్-జ్యోతి కుమారుడు మోక్షిత్ ఇటీవల బ్రెయిన్ డ�
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌కు బ్రెయిన్ డెడ్ ఆర్నెళ్ల కిందటే వివాహం..అంతలోనే విషాదాంతం అవయవ దానం చేసి ఆదర్శంగా నిలిచిన కుటుంబసభ్యులు గోల్నాక, జనవరి 22: ఒక్కగానొక్క కొడుకు.. కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో �
ఖైరతాబాద్, డిసెంబర్ 6 : భర్త, బిడ్డతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆ గృహిణికి అదే చివరి రోజైంది. వాహనం అదుపుతప్పి కిందపడిపోవడంతో బిడ్డను కాపాడుకొని తాను బలైంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం, వెలిమినీ�
ఖైరతాబాద్ : హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ చానెల్ ద్వారా ఓ హృదయానికి జీవం పోశారు. బ్రేయిన్ డెడ్‌కు గురైన వ్యక్తి గుండెను తరలింపులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడటంతో మరో వ్యక్తికి కొత
కోయంబత్తూర్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి తన అవయవాలు దానం చేయడం ద్వారా మరో ఎనిమిది మంది వ్యక్తులకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూ